కపిల్ దేవ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 56:
* [[1994]], [[జనవరి 30]]న [[శ్రీలంక క్రికెట్ జట్టు|శ్రీలంక]]పై [[బెంగుళూరు]]లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో [[న్యూజీలాండ్]]కు చెందిన [[రిచర్డ్ హాడ్లీ]] రికార్డును అధికమించి టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా అవతరించాడు. (తరువాత ఇతని రికార్డు కూడా ఛేదించబడింది)
* టెస్ట్ క్రికెట్‌లో 4000 పరుగులు, 400 వికెట్లు డబుల్ ఫీట్ సాధించిన తొలి ఆల్‌రౌండర్‌గా రికార్డు సృష్టించాడు.
* [[1988]]లో [[జోయెల్ గార్నల్]] రికార్డును అధికమించి వన్డేలలో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా అవతరించాడు. తరువాత [[1994]]లో [[పాకిస్తాన్]]కు చెందిన [[వసీం అక్రం]] ఈ రికార్డును ఛేదించాడు.<ref>{{cite web | url=http://www.howstat.com/cricket/Statistics/Bowling/BowlingAggregateByYear_ODI.asp | title=Bowling Statistics - Career Aggregates (ODI Cricket): Players Holding Highest Aggregate Record 1971 - 2007 | publisher=[[Howstat|HowSTAT!]] | accessdate=2007-02-13 | website= | archive-url=https://web.archive.org/web/20071022120710/http://howstat.com/cricket/Statistics/Bowling/BowlingAggregateByYear_ODI.asp | archive-date=2007-10-22 | url-status=dead }}</ref>.
* వన్డేలలో సెంచరీ సాధించిన మొట్టమొదటి భారతీయుడు.
* [[లార్డ్స్]] మైదానంలో వరుసగా 4 సిక్సర్లు కొట్టి ఈ ఘనత పొందిన తొలి బ్యాట్స్‌మెన్‌గా అవతరించాడు.
"https://te.wikipedia.org/wiki/కపిల్_దేవ్" నుండి వెలికితీశారు