బేతా సుధాకర్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 34:
| grammyawards =
}}
'''సుధాకర్''' ప్రముఖ చలనచిత్ర నటుడు, నిర్మాత. ఇతడు ప్రధాన నటుడిగాను, హాస్య నటుడి గాను కొన్ని తెలుగు, తమిళ చిత్రాలలో నటించాడు.
 
==జీవిత విశేషాలు==
సుధాకర్ స్వస్థలం [[ప్రకాశం జిల్లా]]లోని [[మార్కాపురం]], తండ్రి గంగమాల రత్నం డిప్యూటీ కలెక్టర్. తల్లి కటాక్షమ్మ. ఏడుగురు మగ సంతానమున్న ఈ కుటుంబంలో సుధాకర్ చివరివాడు. తండ్రి ఉద్యోగ విధుల వలన రాష్ట్రమంతటా పనిచేశాడు. సుధాకర్ [[కర్నూలు]] జిల్లా [[కోయిలకుంట్ల]]లో పుట్టాడు. బాల్యం కోయిలకుంట్ల, కోడుమూరు, ఆదోని, కర్నూలు, బోధన్ నుండి కాకినాడ వరకు వివిధ ఉళ్లలో గడిచింది. [[ఏలూరు]] లో, [[గుంటూరు]]లలో విద్యాభ్యాసం పూర్తి చేసాడు.
 
==నట ప్రస్థానం==
ఆయన ప్రముఖ నటుడు [[చిరంజీవి]], హరిప్రసాద్, నారాయణమూర్తిలతోనారాయణరావులతో కలసి ఒకే గదిలో ఉన్నారు.<ref>[http://andhrapress.com/comedian-sudhakar-entry/ తాను ఆపదలో ఉన్నప్పుడు చిరంజీవి ఆదుకున్నాడు: సుధాకర్]</ref> ఆయన ఒకసారి అప్పటికి ఉపసహాయ దర్శకుడిగా ఉన్న దర్శకుడు [[భారతీరాజా]]ను కలవడం ఆయన సుధాకరును ''కిళుక్కెమ్ పోంగెమ్ రెయిల్'' సినిమాకి సిఫారసు చేయడం అది విజయవంతం అవడం జరిగింది. దాదాపు నలభై అయిదు [[తమిళ]] చిత్రాలలో సుధాకర్ నటించాడు. ప్రముఖ నటి [[రాధిక]]తో పద్దెనిమిది సినిమాలలో నటించాడు. తమిళ సినిమాలలో విజయవంతమైన పలు చిత్రాలలో నటించి, పెద్ద నటుడిగా పేరుతెచ్చుకున్నాపేరు తెచ్చుకున్నా, తమిళ సినీ పరిశ్రమలోని రాజకీయాల వల్ల అక్కడినుండి తెలుగు పరిశ్రమకు వచ్చి సహాయ నటుడిగా, హాస్యనటుడిగా స్థిరపడాల్సి వచ్చింది.
 
తెలుగులో ఇతడి మొదటి చిత్రము [[సృష్టి రహస్యాలు]]. అయితే అతనికి పేరు తెచ్చిన చిత్రాలు [[ఊరికిచ్చిన మాట]], [[భోగి మంటలు]].
 
==అనారోగ్యం==
ఆయన 2010 జూన్ 29 న అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరిన సుధాకర్ [[జూలై 4]] [[2010]] నుండి కోమాలో చేరినట్లు హైదరాబాద్‌లో బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు.<ref>[http://www.thehansindia.com/posts/index/2014-01-10/Comedian-Sudhakar-whereabouts-please%E2%80%A6-81967 Home >> Cinema >> Comedian Sudhakar whereabouts please….!! హన్స్ ఇండియా లో ఆర్టికల్.January 10,2014, 01.03 PM]</ref>.
<ref>[http://telugu.webdunia.com/newsworld/news/apnews/1007/05/1100705018_1.htm కోమాలో ప్రముఖ హాస్యనటుడు సుధాకర్ (వెబ్ దునియా 5 జులై 2010), పరిశీలన తేది:13 జనవరి2014]</ref> కానీ కొంతకాలానికి వైద్యసహాయం అందిపబడి కోలుకున్నారు.<ref>[http://www.greatandhra.com/movies/movie-gossip/pichakottudu-sudhakar-set-for-second-innings-35007.html 'Pichakottudu' Sudhakar Set For Second Innings]</ref> ఆయన 2015 జూన్ 8 న తన జీవిత విశేషాలను, తదుపరి చిత్రాలలో నటన గురించి ఇన్.టి.వికి ఇంటర్వ్యూ యిచ్చారు.<ref>[https://www.youtube.com/watch?v=cekWQobq6KM జూన్ 8, 2015 లో సుధాకర్ ఇంటర్వ్యూ]</ref><ref>[https://www.youtube.com/watch?v=qqDAj3jd7_w&feature=iv&src_vid=7j_jjAjMbuc&annotation_id=annotation_3363635471 ఇంటర్వ్యూ -ఎన్.టి.వి లో]</ref> చికిత్స తరువాత కోమా నుండి బయటకి వచ్చాడు.
 
==పురస్కారాలు==
* [[శుభాకాంక్షలు]] సినిమాకు గాను నంది పురస్కారము వచ్చింది.
* [[స్నేహితులు]] సినిమాకు మరొక నంది నంది పురస్కారము వచ్చింది.
 
===నిర్మాతగా===
సుధాకర్ మూడు చిత్రాలు నిర్మించాడు. అవి
Line 55 ⟶ 57:
* [[పరుగో పరుగు]]
* [[యముడికి మొగుడు]]
 
==ఇతర విశేషాలు==
* సుధాకర్ ప్రముఖ నటుడు [[చిరంజీవి]]కి మిత్రుడు. చెన్నైలో నటనలో శిక్షణ తీసుకున్నప్పటి నుంచీ వీరిద్దరికీ పరిచయం.<ref>[http://www.ournewsgroup.com/2014/05/sudhakar.html Actor Comedian Sudhakar Health Condition?]</ref>
* ఇతడు చిరంజీవి కలసి యముడికి మొగుడు చిత్రాన్ని మరొక మిత్రుడు నారాయణ మూర్తితోనారాయణరావుతో కలసి నిర్మించారు.
 
==పేరు పడ్డ సంభాషణలు==
"https://te.wikipedia.org/wiki/బేతా_సుధాకర్" నుండి వెలికితీశారు