పడమటి కనుమలు: కూర్పుల మధ్య తేడాలు

+సాత్పురా పర్వత శ్రేణి లింకు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
<br />{{Infobox mountain|name=పడమటి కనుమలు|other_name=|photo=Western_Ghats_Gobi.jpg|photo_caption=తమిఉళనాడుతమిళనాడు, గోబిచెట్టిపాళయం వద్ద పడమటి కనుమల దృశ్యం|coordinates={{coord|10|10|N|77|04|E|type:mountain|format=dms|display=inline,title}}|elevation_m=2695|map_caption=పడమటి కనుమలు పశ్చిమ తీరరేఖకు సుమారుగా సమాంతరంగా ఉంటాయి|embedded={{Infobox UNESCO World Heritage Site
| child = yes
| ID = 1342
పంక్తి 5:
| Criteria = Natural: ix, x
| Area = 795,315 ha
}}}}[[దస్త్రం:Indiahills.png|thumb|right|250px|పడమటి కనుమలు, భారత భౌగోళికం.]]'''పడమటి కనుమలు [[భారత దేశం|భారత]] ద్వీపకల్పపు పశ్చిమ తీరానికి సమాంతరంగా, [[కేరళ]], [[తమిళనాడు]], [[కర్ణాటక]], [[గోవా]], [[మహారాష్ట్ర]], [[గుజరాత్]] రాష్ట్రాలలో విస్తరించి ఉన్న పర్వత శ్రేణి. <ref name="auto">{{వెబ్ మూలము}}</ref> వీటిని''' '''సహ్యాద్రి''' అని కూడా పిలుస్తారు. 1,40,000 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉన్న ఈ పర్వత శ్రేణి [[యునెస్కో]] [[ఆసియా, ఆస్ట్రలేషియాల్లోని ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితా|ప్రపంచ వారసత్వ ప్రదేశం]]. జీవ వైవిధ్యానికి సంబంధించి, ప్రపంచంలోని ఎనిమిది "హాటెస్ట్ హాట్-స్పాట్స్" లో ఒకటి. <ref>{{Cite journal|last=Myers|first=Norman|last2=Mittermeier|first2=Russell A.|last3=Mittermeier|first3=Cristina G.|last4=Da Fonseca|first4=Gustavo A. B.|last5=Kent|first5=Jennifer|year=2000|title=Biodiversity hotspots for conservation priorities|journal=Nature|volume=403|issue=6772|pages=853–858|doi=10.1038/35002501|pmid=10706275}}</ref> <ref>{{Cite news|url=http://articles.timesofindia.indiatimes.com/2012-07-02/flora-fauna/32507340_1_world-heritage-list-western-ghats-border-town|title=UN designates Western Ghats as world heritage site|date=2 July 2012|work=[[Times of India]]|access-date=2 July 2012}}</ref> దీనిని కొన్నిసార్లు గ్రేట్ [[ఎస్కార్ప్మెంట్]] ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. <ref>{{Cite book|title=Geomorphological Landscapes of the World|last=Migon|first=Piotr|date=12 May 2010|publisher=Springer|isbn=978-90-481-3054-2|page=257}}</ref> దేశంలోని [[ఫ్లోరా (వృక్ష జాతులు)|వృక్షజాలం]], జంతుజాలాల్లో చాలా భాగం ఇక్కడ ఉంది. వీటిలో చాలా జాతులు భారతదేశంలో మాత్రమే కనిపిస్తాయి. <ref>{{Citation}}</ref> [[యునెస్కో]] ప్రకారం, పడమటి కనుమలు [[హిమాలయాలు|హిమాలయాల]] కంటే పాతవి. వేసవి చివరలో నైరుతి దిశలో వచ్చే వర్షాన్ని మోసుకొచ్చే రుతుపవనాల గాలులను అడ్డగించడం ద్వారా ఇవి భారతీయ రుతుపవన వాతావరణ నమూనాలను ప్రభావితం చేస్తాయి. <ref name="auto" /> ఈ శ్రేణి [[దక్కన్ పీఠభూమి]] పశ్చిమ అంచున ఉత్తరం నుండి దక్షిణానికి వెళుతుంది. [[అరేబియా సముద్రము|అరేబియా సముద్ర తీరం]] వెంట సమాంతరంగా వ్యాపించి, సన్నటి తీర మైదానాన్ని, దక్కను పీఠభూమినీ వేరు చేస్తాయి. ఈ తీరమైదాన ప్రాంతాన్ని కొంకణ్ అని అంటారు. జాతీయ ఉద్యానవనాలు, వన్యప్రాణుల అభయారణ్యాలు, రిజర్వ్ అడవులతో సహా పడమటి కనుమలలో మొత్తం ముప్పై తొమ్మిది ప్రాంతాలను 2012 లో ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా గుర్తించారు. ఈ ప్రదేశాలు [[కేరళ|కేరళలో]] ఇరవై, [[కర్ణాటక|కర్ణాటకలో]] పది, [[తమిళనాడు|తమిళనాడులో]] ఐదు, [[మహారాష్ట్ర|మహారాష్ట్రలో]] నాలుగు ఉన్నాయి. <ref>{{వెబ్ మూలము}}</ref> <ref>{{Cite news|url=http://articles.timesofindia.indiatimes.com/2012-07-03/mumbai/32523277_1_radhanagari-wildlife-world-heritage-centre-western-ghats|title=39 sites in Western Ghats get world heritage status|last=Lewis|first=Clara|date=3 July 2012|work=[[Times of India]]|access-date=21 February 2013}}</ref>
 
వీటి వాలు సముద్రం వైపు చాలా నిటారుగా, పీఠభూమి వైపు ఎక్కువ వాలుతో ఉంటాయి. ఈ కనుమల ద్వారానే దక్కన్ పీఠభూమికి కొంకణ్ మైదానాలకు రోడ్డు, రైలు మార్గాలను వేశారు.
పంక్తి 11:
ఈ శ్రేణి [[తపతీ నది]]<nowiki/>కి దక్షిణంగా [[గుజరాత్]] లోని సోంగాధ్ పట్టణం సమీపంలో ప్రారంభమవుతుంది. [[మహారాష్ట్ర]], [[గోవా]], [[కర్ణాటక|కర్నాటక]], [[కేరళ]], [[తమిళనాడు]] రాష్ట్రాల గుండా సుమారు 1,600 కి.మీ. పొడవున విస్తరించి ఉన్నాయి. భారతదేశం యొక్క దక్షిణ కొసన, తమిళనాడులో స్వామితోప్ వద్ద మరుంతువజ్‌మలై వద్ద ముగుస్తాయి. ఈ కొండలు 1,60,000 చ.కి.మీ విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నాయి. భారతదేశంలో దాదాపు 40% పరీవాహకప్రాంతాన్ని కవర్ చేసే నదులు పడమటి కనుమల్లోనే పుడుతున్నాయి. పడమటి కనుమలు నైరుతి రుతుపవనాల గాలులను దక్కన్ పీఠభూమికి రాకుండా నిరోధిస్తాయి. వీటి సగటు ఎత్తు 1,200 మీటర్లు. <ref name="APMN">{{వెబ్ మూలము}}</ref>
 
ఈ ప్రాంతం ప్రపంచంలోని పది "హాటెస్ట్ బయోడైవర్శిటీ హాట్‌స్పాట్లలో " ఒకటి. పడమటి కనుమల్లో 7,402 జాతుల పుష్పించే మొక్కలు, 1,814 జాతుల పుష్పించని మొక్కలు, 139 క్షీరద జాతులు, 508 పక్షి జాతులు, 179 ఉభయచర జాతులు, 6,000 కీటకాలు, 290 మంచినీటి చేప జాతులూ ఉన్నాయి. ఇప్పతిఇప్పటి వరకూ కనుగొనని అనేక జాతులు పడమటి కనుమలలో ఉండవచ్చని భావిస్తున్నారు. పడమటి కనుమలలో కనీసం 325 అంతరించిపోతున్న జాతులు ఉన్నాయి. <ref name="Flowering plants">{{Cite book|title=Flowering Plants of the Western Ghats, India (2 Volumes)|last=Nayar|first=T.S.|last2=Rasiya Beegam|first2=A|last3=Sibi|first3=M.|date=2014|publisher=Jawaharlal Nehru Tropical Botanic Garden and Research Institute. p.1700|location=Thiruvananthapuram, India}}</ref> <ref>{{Cite journal|last=Myers|first=N.|last2=Mittermeier|first2=R.A.|last3=Mittermeier|first3=C.G.|last4=Fonseca|first4=G.A.B.Da|last5=Kent|first5=J.|year=2000|title=Biodiversity Hotspots for Conservation Priorities|journal=Nature|volume=403|issue=6772|pages=853–858|doi=10.1038/35002501|pmid=10706275}}</ref> <ref name="Neelesh Fish">{{Cite journal|last=Dahanukar|first=N.|last2=Raut|first2=R.|last3=Bhat|first3=A.|year=2004|title=Distribution, endemism and threat status of freshwater fishes in the Western Ghats of India|url=https://semanticscholar.org/paper/5c915245a382eabc0650d1e37492c57e6c59e70e|journal=Journal of Biogeography|volume=31|issue=1|pages=123–136|doi=10.1046/j.0305-0270.2003.01016.x}}</ref>
 
== జియాలజీ ==
పంక్తి 160:
 
2011 ఆగస్టు లో, పడమటి కనుమల పర్యావరణ శాస్త్ర నిపుణుల ప్యానెల్ (WGEEP) మొత్తం పడమటి కనుమలను పర్యావరణపరంగా సున్నితమైన ప్రాంతంగా (ESA) గుర్తించింది. దాని వివిధ ప్రాంతాలకు మూడు స్థాయిల పర్యావరణ సున్నితత్వాన్ని కేటాయించింది. <ref name="WGEP">{{Cite journal|last=Madhav Gadgil|date=2012-08-31|title=Report of the Western Ghats Ecology Expert Panel|url=http://moef.nic.in/downloads/public-information/wg-23052012.pdf|publisher=Ministry of Environment and Forests, Government of India|volume=Part 1|pages=summary XIX|access-date=4 May 2012|journal=|archive-url=https://web.archive.org/web/20150920103920/http://www.moef.nic.in/downloads/public-information/wg-23052012.pdf|archive-date=20 సెప్టెంబర్ 2015|url-status=dead}}</ref> పడమటి కనుమల జీవవైవిధ్యం, పర్యావరణ సమస్యలను అంచనా వేయడానికి కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ పర్యావరణ శాస్త్రవేత్త [[మాధవ్ గాడ్గిల్]] నేతృత్వంలో ఒక ప్యానెల్‌ను నియమించింది. <ref>{{Cite news|url=http://www.deccanherald.com/content/395071/vested-interests-harm-western-ghats.html|title=Vested interests in Western Ghats|work=[[Deccan Herald]]|access-date=5 May 2016}}</ref> గాడ్గిల్ కమిటీ, దాని వారసుడు కస్తూరిరంగన్ కమిటీలు పడమటి కనుమలను రక్షించడానికి సిఫారసులు సూచించాయి. గాడ్గిల్ నివేదిక మరీ పర్యావరణ-అనుకులంగా ఉందని విమర్శించారు. కస్తూరిరంగన్ నివేదిక పర్యావరణ వ్యతిరేకమని ముద్రవేసారు. <ref>{{Cite news|url=http://www.thehindu.com/news/national/kerala/kasturirangan-report-is-antienvironmental/article5533619.ece|title=Report is anti environmental|work=[[The Hindu]]|access-date=14 May 2016}}</ref> <ref>{{Cite news|url=http://www.rediff.com/news/interview/the-kasturirangan-report-is-a-disaster-for-the-western-ghats/20131230.htm|title=Disaster for Western Ghats}}</ref> <ref>{{Cite news|url=http://www.hindustantimes.com/india-news/paradise-lost/article1-1179300.aspx|title=Paradise lost|work=[[Hindustan Times]]|access-date=14 May 2016}}</ref>
 
 
 
పడమటి కనుమలను రక్షిత [[భారతదేశంలోని ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితా|ప్రపంచ వారసత్వ ప్రదేశంగా]] జాబితా చేయమని 2006 లో, [[యునెస్కో]] వారి మ్యాన్ అండ్ ది బయోస్పియర్ ప్రోగ్రాం (మాబ్) కు భారతదేశం దరఖాస్తు చేసింది. <ref>{{వెబ్ మూలము}}</ref> 2012 లో, ఈ క్రింది ప్రదేశాలను ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా ప్రకటించారు: <ref>{{వెబ్ మూలము}}</ref> <ref>{{Cite news|url=http://timesofindia.indiatimes.com/home/environment/flora-fauna/UN-designates-Western-Ghats-as-world-heritage-site/articleshow/14595602.cms|title=UN designates Western Ghats as world heritage site|date=2 July 2012|work=[[Times of India]]|access-date=28 July 2013}}</ref>
"https://te.wikipedia.org/wiki/పడమటి_కనుమలు" నుండి వెలికితీశారు