"ప్రభాస్" కూర్పుల మధ్య తేడాలు

79 bytes removed ,  1 సంవత్సరం క్రితం
 
==వ్యక్తిగత జీవితం==
'''ప్రభాస్''' ఉప్పలపాటి సూర్యనారాయణరాజు, శివ కుమారి దంపతులకు 1979 అక్టోబర్ 23 తేదీన జన్మించాడు. [[పశ్చిమ గోదావరి జిల్లా]] లోని [[మొగల్తూరు]] తన [[కుటుంబము|కుటుంబ]] స్వగ్రామం. తన తల్లితండ్రులకు ఉన్న సంతానంలో రెండోవాడు. [[అక్టోబర్ 23]], [[1979]] న జన్మించారు. అతనికి ఒక సోదరుడు ప్రబోధ్,, ఒక [[చెల్లెలు]] ప్రగతి ఉన్నారు. ఇతను ప్రముఖ నటుడు [[కృష్ణంరాజు]] సోదరుని కుమారుడు. ప్రముఖ నటులు గొపిచంద్[[తొట్టెంపూడి గోపీచంద్|గోపిచంద్]], [[అల్లు అర్జున్]], [[దగ్గుబాటి రానా|రానా దగ్గుబాటి]], [[మంచు మనోజ్ కుమార్]] ప్రభాస్ కు మంచి స్నేహితులు. ప్రభాస్ తన ప్రాథమిక విద్యను డి. ఎన్ .ఆర్ స్కూల్ [[భీమవరం ]]లో పూర్తిచేశారు. ,బి .టెక్ ను ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజ్ శ్రీ చైతన్య హైదరాబాద్ లో పూర్తిచేశారు.<ref>[https://fans143.com/wiki/telugu-hero-prabhas]</ref>
 
==సినీ జీవితం==
4,955

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2940174" నుండి వెలికితీశారు