గాడిద: కూర్పుల మధ్య తేడాలు

బొమ్మ:Donkey_1_arp_750px.jpgను బొమ్మ:Donkey_in_Clovelly,_North_Devon,_England.jpgతో మార్చాను. మార్చింది: commons:User:CommonsDelinker; కారణం: (Criterion 2 (meaningless or ambiguous name)).
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
 
==చరిత్ర==
[[File:గాడిదలు.JPG|thumb|left|గాడిద|alt=|220x220px]]
[[File:Maler der Grabkammer des Panehsi 001.jpg|thumb|Donkey in an [[Egypt]]ian painting c. 1298–1235 BC]]
[[File:Skegness4web.jpg|thumb|upright|Classic British seaside donkeys in [[Skegness]]|alt=|293x293px]]
[[File:గాడిదలు.JPG|thumb|left|గాడిద]]
[[File:Skegness4web.jpg|thumb|upright|Classic British seaside donkeys in [[Skegness]]]]
[[File:Equus asinus Kadzidłowo 001.jpg|thumb|A 3-week-old donkey]]
ఈక్విడే కుటుంబంలోని వివిధ జాతులకు చెందిన [[జంతువులు]] జతకడతాయి. ఆడ గాడిదలు మగ గుర్రాలతోనూ, మగ గాడిదలు ఆడ గుర్రాలతోను జతకట్టి పిల్లలు పుడతాయని చాలా మందికి తెలియదు.
Line 34 ⟶ 33:
 
== వివిద దేశాలలో గాడిదల వినియోగం ==
ఇతర దేశాలలో గాడిద పాల నుండి తీసిన cheeseవెన్న ఒక కిలో ధర $1800 పలుకుతుంది, మన భారతీయ రూపాయలలో కనీసం Rsరు.80,000 పలుకుతుంది, భారతీయ [[వ్యవసాయదారుడు|రైతులు]] దీని మీద ద్రష్టి పెడితే మంచి లాభాలు వస్తాయి .
==గుర్రంలా గాడిద పరుగెత్తకపోవుటకు కారణము==
వివిధ జంతువులకు వివిధ రకాలైన శారీరక నిర్మాణం ఉంది. గుర్రానికి, గాడిదకు కొన్ని పోలికలు ఉన్నా శరీర నిర్మాణం ఒకేలా ఉండదు. గాడిదకు, గుర్రానికి ఉన్న జన్యు సారూప్యత (genetic proximity) కన్నా, జీబ్రాకు, గుర్రానికి మధ్య ఎక్కువ జన్యు సారూప్యత ఉంది. గుర్రం దేహంలో వేగంగా పరిగెత్తడానికి వీలైన బాహ్య, అంతర వ్యవస్థలు ఉన్నాయి. దాని కాలి కండరాల దృఢత్వం ఎక్కువ. ఆ కాళ్లను, మడమలను నియంత్రించే మెదడు భాగానికి, దాని కండరాలకు మధ్య ఉన్న నాడీసంధానం గాడిదకు లేదు. [[గుర్రము|గుర్రం]] కాళ్లు పొడవుగా ఉండడం, మెడ భాగం దృఢంగా ఉండడం వల్ల పరిగెత్తేప్పుడు అది తన శరీరాన్ని బాగా నియంత్రించుకోగలదు. పరిగెత్తడంలో గుర్రం తోక పాత్ర కూడా ఎక్కువ.ఇలాంటి శారీరక అనుకూలతలే జంతువుల పరుగు సామర్థ్యాలను నిర్ణయిస్తాయి.
Line 44 ⟶ 43:
== మూలాలు ==
{{wiktionary}}
{{wikiquote}}{{మూలాలజాబితా}}
 
{{మూలాలజాబితా}}
== వెలుపలి లంకెలు ==
 
* Blench, R. 2000. ''The History and Spread of Donkeys in Africa''. Animal Traction Network for Eastern and Southern Africa (ATNESA)
* Clutton-Brook, J. 1999. ''A Natural History of Domesticated Mammals''. Cambridge, UK: Cambridge University Press. ISBN 0-521-63495-4
"https://te.wikipedia.org/wiki/గాడిద" నుండి వెలికితీశారు