హైదరాబాదు మెట్రో: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 27:
'''హైదరాబాదు మెట్రో రైలు ప్రాజెక్టు''' నగరంలో ప్రయాణం వేగవంతం, సౌకర్యవంతం చేసే రైలు సేవలనందిస్తోంది. మెట్రోరైల్ మొదటి దశ నవంబర్ 2017 లో నాగోల్ - అమీర్పేట్- మియాపూర్ మార్గంతో ప్రారంభించబడింది. తరువాత ఎల్ బి నగర్ -అమీర్ పేట మార్గం అక్టోబర్ 2018 లో ప్రారంభించబడింది. అమీర్ పేట -హైటెక్ సిటీ మార్గం మార్చి 2019 న ప్రారంభించారు. <ref> {{Cite web |title=
గుడ్ న్యూస్ : పెద్దమ్మగుడి వద్ద మెట్రో ఆగుతుంది|url=http://10tv.in/hyderabad-hitech-city-metro-peddamma-temple-metro-station-7639|date=2019-03-30|accessdate=2018-08-15}} </ref>
జేబీఎస్-ఎంజీబీఎస్ మార్గం ఫిబ్రవరి 7 2020 నుండి అందుబటులోకి వచ్చినది . ఈ మార్గం ప్రారంభంతో మెట్రో మొదటి దశలో 72 కి.మీ.లకు గాను 69 కి.మీ. మార్గం అందుబాటులోకి వచ్చినట్లయింది. హైదరాబాద్ మెట్రో దేశంలో రెండవ పెద్ద మెట్రో గా గుర్తింపుపొందింది.<ref>{{Cite news|url=https://www.thehindu.com/news/cities/Hyderabad/hyderabad-metro-rail-is-now-second-largest-metro-network-in-country/article25029210.ece|title=Hyderabad Metro Rail is now second largest metro network in country|last=Geetanath|first=V.|date=2018-09-24|work=The Hindu|access-date=2019-01-11|language=en-IN|issn=0971-751X}}</ref>
 
 
"https://te.wikipedia.org/wiki/హైదరాబాదు_మెట్రో" నుండి వెలికితీశారు