హైదరాబాదు మెట్రో: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 30:
 
 
==మెట్రో సేవల సమయాలు ==
==చరిత్ర==
హైదరాబాద్ మెట్రో రైల్ ఇప్పుడు మియాపూర్ నుంచి LB నగర్ మీదుగా అమీర్ పేట, ఎంజీబీఎస్ మీదుగా '''రెడ్ లైన్''' తన సర్వీసులను నిర్వహిస్తోంది. అలాగే నాకోల్ నుంచి రాయదుర్గ్ మీదుగా సికింద్రాబాద్, అమీర్ పేట్ మీదుగా '''బ్లూ లైన్''' కు తన సర్వీసులను నిర్వహిస్తోంది. అమీర్ పేట రెడ్ లైన్, బ్లూ లైన్ కు ఇంటర్ చేంజ్ స్టేషన్, జేబీఎస్ఎం నుండి జీబీఎస్ మార్గం '''గ్రీన్ లైన్''' .
2016-2017 కల్లా 15 లక్షల ప్రయాణీకులను వారి గమ్యాలకు చేర్చుతుందని అంచనా.[https://web.archive.org/save/http://www.eenadu.net/exclusive-news/eenadu-exclusive-news.aspx?item=ems89]
ఇది హైదరాబాదును ఆధునికంగా, గ్రీన్ సిటీగా మారుస్తుంది. [https://web.archive.org/save/https://www.ntnews.com/telangana-news/hyderabad-metro-rail-specialities-details-1-1-542357.html]
 
== ప్రాజెక్టు ప్రత్యేకతలు ==
* రోడ్డు రవాణాను భగ్నపరచకుండా, రోడ్డు మధ్యలో ఎత్తుగా స్తంభాలతో రెండు లైన్లలో రవాణా జరపబడుతుంది.
* ఈ రైలు అత్యధికంగా గంటకు 80కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. సుమారుగా గంటకు 34 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని ప్రతిపాదించారు - MRT వ్యవస్థలకు అంతర్జాతీయ ప్రమాణం. ప్రకారం
* ప్రభుత్వ - ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో నిర్మిస్తున్న మెట్రొ రైలు ప్రాజెక్టులలో ప్రపంచంలోనె అతి పెద్దది.
* అత్యాధునిక సిగ్నలింగ్ వ్వవస్థతో భారత దేశములో మొదటిసారిగా కమ్యూనికేషన్ అధారిత రైలు నియంత్రణ సాంకేతిక పరిజ్ఞానం.
Line 42 ⟶ 41:
* తమంతట తామె తెరుచుకునే తలుపులతోకూడిన సౌకర్యవంతమైన ఎయిర్ కండిషన్ బోగీలు.
* ఒక గంటకు ఒక దిశలో సుమారు 50,000 ప్రయాణికులు ప్రయాణించ వచ్చు.
* రైలు వేగం గంటకు సరాసరిన 34 కిలో మీటర్లు. ఎంతగానీ కలిసి వచ్చే ప్రయాణ కాలము.
* రద్దీ సమయాలలో రెండు నుండి ఐదు నిముషాలలినిముషాలు ఒక రైలు. నడపే సౌలబ్యం
* టికెట్ ధర ₹10 నుండి ₹60 వరకు.
* ప్రతి స్టేషను జంక్షనుకు బస్సుల ఏర్పాట్లు.
"https://te.wikipedia.org/wiki/హైదరాబాదు_మెట్రో" నుండి వెలికితీశారు