హైదరాబాదు మెట్రో: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 33:
హైదరాబాద్ మెట్రో రైల్ ఇప్పుడు మియాపూర్ నుంచి LB నగర్ మీదుగా అమీర్ పేట, ఎంజీబీఎస్ మీదుగా '''రెడ్ లైన్''' తన సర్వీసులను నిర్వహిస్తోంది. అలాగే నాకోల్ నుంచి రాయదుర్గ్ మీదుగా సికింద్రాబాద్, అమీర్ పేట్ మీదుగా '''బ్లూ లైన్''' అమీర్ పేట రెడ్ లైన్, బ్లూ లైన్ కు ఇంటర్ చేంజ్ స్టేషన్, జేబీఎస్ఎం నుండి జీబీఎస్ మార్గం '''గ్రీన్ లైన్''' కు తన సర్వీసులను నిర్వహిస్తోంది.
 
హైదరాబాద్ మెట్రో రైలు అన్ని టెర్మినల్ స్టేషన్ల నుండి వారపు రోజులు , వారాంతాల్లో 06:30 గంటల నుండి 22:00 గంటల వరకు నడుస్తుంది. ఇవి తాత్కాలిక సమయాలు కార్యాచరణ అవసరాలకు అనుగుణంగా మార్చబడతాయి. చివరి రైలుకు 5 నిమిషాల ముందు ఆ స్టేషన్ టికెట్ కౌంటర్లు మూసివేస్తారు<ref>{{Cite web|url=https://www.ltmetro.com/train-timings/|title=Train Timings|website=Hyderabad Metro Rail|language=en-US|access-date=2020-05-23}}</ref>.
 
== ప్రాజెక్టు ప్రత్యేకతలు ==
"https://te.wikipedia.org/wiki/హైదరాబాదు_మెట్రో" నుండి వెలికితీశారు