వంగిపురం హరికిషన్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:టెలివిజన్ నటులు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 2:
 
==ఇతర విశేషాలు==
[[మే 301963]], 1963[[మే 30]]తేదీన శ్రీమతి రంగమణి, V.L.N.చార్యులు దంపతులకు ఏలూరులో జన్మించాడు. అతను 8 సంవత్సరాల వయసులోనే తమ [[గురువు]]<nowiki/>ల కంఠాల్నీ, [[బంధువులు]] కంఠాల్నీ అనుకరించడం ప్రారంభించి మెల్లగా సమాజంలోని ప్రముఖుల, [[క్రికెట్]] కళాకారుల, [[రాజకీయాలు|రాజకీయ]] నాయకుల, సినీ తారల, [[కవులు|కవుల]], [[గాయకులు|గాయకుల]] గొంతును అనుసరించడం నేర్చుకున్నాడు. అంతేకాక పశుపక్ష్యాదుల శబ్దాలు, యంత్రాలు చేసే శబ్దాలు, [[సంగీత]] వాద్య పరికరాల శబ్దాలను పలికించడం నేర్చుకున్నాడు<ref>{{Cite web|url=https://eventaa.com/hkishan|title=Hari Kishan-Mimicry,Hyderabad {{!}} eventaa|website=eventaa.com|access-date=2018-06-05}}</ref>. తన మొట్టమొదటి మిమిక్రీ ప్రదర్శన 1971లో విజయవాడలో జరిగింది.
 
== మరణం ==
"https://te.wikipedia.org/wiki/వంగిపురం_హరికిషన్" నుండి వెలికితీశారు