వంగిపురం హరికిషన్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Pranayraj1985 (చర్చ | రచనలు) ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం |
||
పంక్తి 1:
వంగిపురం హరికిషన్ ([[మే 30]], [[1963]] ౼ ([[మే 23]], [[2020]]) [[ఆంధ్రప్రదేశ్]] కు చెందిన [[మిమిక్రీ]] కళాకారుడు<ref>{{Cite web|url=http://www.navatelangana.com/article/rangareddy/493537|title=మిమిక్రీ హరికిషన్కు ఆకృతి సుహృతి}}</ref>.
==
[[1963]], [[మే 30]] తేదీన శ్రీమతి రంగమణి, V.L.N.చార్యులు దంపతులకు ఏలూరులో జన్మించాడు.
== మిమిక్రి == అతను 8 సంవత్సరాల వయసులోనే తమ [[గురువు]]<nowiki/>ల కంఠాల్నీ, [[బంధువులు]] కంఠాల్నీ అనుకరించడం ప్రారంభించి మెల్లగా సమాజంలోని ప్రముఖుల, [[క్రికెట్]] కళాకారుల, [[రాజకీయాలు|రాజకీయ]] నాయకుల, సినీ తారల, [[కవులు|కవుల]], [[గాయకులు|గాయకుల]] గొంతును అనుసరించడం నేర్చుకున్నాడు. అంతేకాక పశుపక్ష్యాదుల శబ్దాలు, యంత్రాలు చేసే శబ్దాలు, [[సంగీత]] వాద్య పరికరాల శబ్దాలను పలికించడం నేర్చుకున్నాడు<ref>{{Cite web|url=https://eventaa.com/hkishan|title=Hari Kishan-Mimicry,Hyderabad {{!}} eventaa|website=eventaa.com|access-date=2018-06-05}}</ref>. తన మొట్టమొదటి మిమిక్రీ ప్రదర్శన 1971లో విజయవాడలో జరిగింది. == మరణం ==
|