వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 621:
# సమీక్షా విధానం ఉండాలనే అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను.--[[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] ([[వాడుకరి చర్చ:యర్రా రామారావు|చర్చ]]) 02:41, 23 మే 2020 (UTC)
# సమీక్షా విధానం ఉండాలి [[వాడుకరి:Wikibantu|Wikibantu]] ([[వాడుకరి చర్చ:Wikibantu|చర్చ]]) 04:34, 23 మే 2020 (UTC)
# ఇపుడున్న వాడుకరులే తక్కువ. ఉన్నవారిలో దాదాపు అంతా అనుభవజ్ఞులే, నిజాయితీ, సేవా భావం కలిగి పనిచేస్తున్నవారే. అధికంగా చర్చల్లో పాల్గొంటున్నవారే. ఏ నిర్ణయాలైనా సరైన అవగాహన,ఆలోచనతోనే తీసుకొంటూన్నారు అనుకుంటున్నాను. నిర్ణయాలైపై ఇపుడు జరుగుతున్న చర్చలూ ఆరోగ్యకరంగానే ఉన్నాయి. నచ్చని దాని గురించి నిర్మొహమాటంగా తెలియచేయగల సభ్యులూ ఉన్నారు. చర్చల అనంతరం మెజారిటీ సభ్యులు తీసుకొనే నిర్ణయాలను గౌరవించడం, గౌరవించకపోవడం ఆయా వాడుకరుల మనస్తతత్వం పై ఆధారపడి ఉంటుంది. నిర్ణయాన్ని పాఠించవలసిందే అయినా అన్యాయం జరిగినట్టుగా భావించే సభ్యునికి ఒక అవకాశం ఇవ్వడం మంచి నిర్ణయం కనుక సమీక్ష జరగాలి..[[వాడుకరి:B.K.Viswanadh|B.K.Viswanadh]] ([[వాడుకరి చర్చ:B.K.Viswanadh|చర్చ]]) 03:26, 24 మే 2020 (UTC)
 
=== సమీక్షా విధానం అక్కర్లేదు ===
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు