వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
B.K.Viswanadh (చర్చ | రచనలు) ట్యాగు: 2017 source edit |
B.K.Viswanadh (చర్చ | రచనలు) ట్యాగు: 2017 source edit |
||
పంక్తి 621:
# సమీక్షా విధానం ఉండాలనే అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను.--[[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] ([[వాడుకరి చర్చ:యర్రా రామారావు|చర్చ]]) 02:41, 23 మే 2020 (UTC)
# సమీక్షా విధానం ఉండాలి [[వాడుకరి:Wikibantu|Wikibantu]] ([[వాడుకరి చర్చ:Wikibantu|చర్చ]]) 04:34, 23 మే 2020 (UTC)
# ఇపుడున్న వాడుకరులే తక్కువ. ఉన్నవారిలో దాదాపు అంతా అనుభవజ్ఞులే, నిజాయితీ, సేవా భావం కలిగి పనిచేస్తున్నవారే. అధికంగా చర్చల్లో పాల్గొంటున్నవారే. ఏ నిర్ణయాలైనా సరైన అవగాహన,ఆలోచనతోనే తీసుకొంటూన్నారు అనుకుంటున్నాను. నిర్ణయాలైపై ఇపుడు జరుగుతున్న చర్చలూ ఆరోగ్యకరంగానే ఉన్నాయి. నచ్చని దాని గురించి నిర్మొహమాటంగా తెలియచేయగల సభ్యులూ ఉన్నారు. చర్చల అనంతరం మెజారిటీ సభ్యులు తీసుకొనే నిర్ణయాలను గౌరవించడం, గౌరవించకపోవడం ఆయా వాడుకరుల మనస్తతత్వం పై ఆధారపడి ఉంటుంది.
=== సమీక్షా విధానం అక్కర్లేదు ===
|