పారుపల్లి రామక్రిష్ణయ్య: కూర్పుల మధ్య తేడాలు

440 బైట్లు చేర్చారు ,  2 సంవత్సరాల క్రితం
 
==జీవిత సంగ్రహం==
వీరు [[కృష్ణా జిల్లా]] [[శ్రీకాకుళం]]<nowiki/>లో పారుపల్లి శేషాచలం, రంగమ్మ దంపతులకు [[వ్యయ]] నామ సంవత్సరం (1883)లో జన్మించారు<ref name="భారతి">{{cite journal |last1=కో.వేం.శ. |title=గాయక సార్వభౌమ బ్ర.శ్రీ. పారుపల్లి రామక్రిష్ణయ్య గారు |journal=భారతి మాసపత్రిక |date=1 February 1932 |volume=9 |issue=2 |pages=350-351 |url=http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=8019 |accessdate=24 May 2020}}</ref>. [[సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి]] గారి వద్ద శిక్షణ పొంది [[విజయవాడ]]<nowiki/>లో స్థిరనివాస మేర్పరచుకొని గురుకుల పద్ధతిలో ఉచితంగా విద్యాబోధన చేశారు.
 
పంతులుగారు జంత్రగాత్రములతో కచేరి చేసేవారు. సంగీత, సాహిత్య, లక్ష్యలక్షణాలను పోషిస్తూ బాగా పాడేవారు. వర్ణంతో ఆరంభమై, శ్రోతల అభిరుచిని గమనించి, రాగం, స్వరం, నెరవులు మోతాదు మించకుండా ఆద్యంతం కచేరీని రక్తిగా నడిపేవారు. ప్రక్కవాద్యాలను ప్రోత్సహిస్తూ పాడేవారు. కచేరీలో అన్ని అంశాలు ఉండేవి; అనగా తాళముల మార్పు, మధ్యమకాల కీర్తనలు, తక్కువకాల కీర్తనలు, [[రాగం]], [[తానం]], [[పల్లవి]], [[శ్లోకం]], [[రాగమాలిక]], [[పదం]], [[జావళి]], [[తిల్లాన]], [[మంగళం]]<nowiki/>తో కచేరిని ముగించేవారు.
70,969

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2941132" నుండి వెలికితీశారు