గోన గన్నారెడ్డి (నవల): కూర్పుల మధ్య తేడాలు

చి Rajasekhar1961, పేజీ గోనగన్నారెడ్డి ను గోన గన్నారెడ్డి (నవల) కు తరలించారు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
{{సమాచారపెట్టె పుస్తకం
| name = గోన గన్నారెడ్డి
| image =
| image_caption =
| author = [[అడివి బాపిరాజు]]
| country = [[భారత దేశము]]
| language = [[తెలుగు]]
| genre = చారిత్రక నవల
| editor =
| publisher =
| printed_at =
| release_date =
| pages =
| isbn =
| price =
| ముద్రణ సంవత్సరాలు = 1946
| for_copies =
| sole_distributers =
| dedication =
| subject =
| first_page_design =
}}
 
'''గోన గన్నారెడ్డి''' నవలను [[అడివి బాపిరాజు|అడవి బాపిరాజు]] రచించారు. ఇది కాకతీయ చారిత్రాత్మక నవల.<ref>[http://pustakam.net/?p=4075 అడవిబాపిరాజు గోనగన్నారెడ్డి – సమీక్ష]</ref> గోనగన్నా రెడ్డి ఆంధ్ర సామ్రాట్టు కాకతీయ గణపతిదేవుని కుమార్తె అయిన రుద్రమదేవికి కుడిభుజంగా ఉంటూ పశ్చిమాంధ్ర భూమిని ఏలుతూ ఉండేవాడు. గన్నారెడ్డి కుమారుడు గోన బుద్ధారెడ్డి రంగనాథ రామాయణం అనే ద్విపద కావ్యం రచించాడు. ఈ నవలను మొదటి సారిగా 1946లో మచిలీపట్టణానికి చెందిన త్రివేణి పబ్లిషర్సు వారు ప్రచురించారు. ఈ పుస్తకం కొండగడప జాగీర్దారు రాజా అక్కినేపల్లి జానకిరామారావుకు అంకితం చేయబడింది.