1,89,126
దిద్దుబాట్లు
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి (→కథ: AWB తో "మరియు" ల తొలగింపు) |
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
{{Infobox film|name=రాజు గారి గది - 2|image=Raju_Gari_Gadhi_2.jpg|caption=సినిమా పోస్టరు|writer=[[అబ్బూరి రవి]] {{small|(సంభాషణలు)}}|story=ఓంకార్<br />రంజిత్ శంకర్ {{small|(వాస్తవ కథ)}}|screenplay=ఓంకార్|producer=ప్రసాద్ వి పొట్లూరి|director=ఓంకార్|starring=[[అక్కినేని నాగార్జున]]<br />[[సమంత]]<br>
'''''రాజు గారి గది - 2''''' భయానకమైన తెలుగు హాస్య చిత్రం. దీనిని [[ప్రసాద్ వి పొట్లూరి]] పి.వి.సి సినిమా, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ & OAK ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ సంస్థల ద్వారా నిర్మిచాడు. ఈ చిత్రానికి ఓంకార్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో [[అక్కినేని నాగార్జున]], [[సమంత]],
== కథ ==
ఈ సినిమా ముగ్గురు యువకులు అశ్విన్ (ఆశ్విన్ బాబు), కిషోర్ (వెన్నల కిషోర్), ప్రవీణ్ (ప్రవీణ్) లతొ ప్రారంభమవుతుంది. వీరు ముగ్గురు కళాశాల రోజులలో మంచి స్నేహితులు. వారు రిసార్ట్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టడంద్వారా వారి జీవితాలను కొనసాగించాలనుకుంటారు. వారు ఇంట్లోంచి డబ్బులు తెచ్చి రాజుగారి రిసార్ట్స్ ను అద్దెకు తీసుకుని రిసార్ట్ బిజినెస్ ప్రారంభిస్తారు. అయితే ఆ రిసార్ట్ లో ఆత్మ తాలూకు ఆనవాళ్లు వారికి కనిపిస్తాయి. అక్కడకు పర్యాటకునిగా వచ్చిన సీరత్ కపూర్ ద్వారా అక్కడ ఆత్మ ఉందని తెలుసుకున్న వాళ్లు ఆ ఊర్లోని చర్చి ఫాదర్ ([[విజయ నరేష్|నరేష్]]) ని పిలుస్తారు. కానీ అతను కూడా ఆత్మను అంతం చెయ్యలేక ఓ మెంటలిస్ట్ రుద్ర ([[అక్కినేని నాగార్జున]]) ని రంగంలోకి దిగుతాడు. అలా ఆ రిసార్ట్ లోనికి వచ్చిన మెంటలిస్ట్ రుద్ర ఆ రిసార్ట్ లో ఉన్న ఆత్మ ఎవరి మీదో పగతో ఉందో తెలుసుకుంటాడు. రుద్ర తన ప్రత్యేక శక్తులనుపయోగించి పోలీసు డిపార్టుమెంటుకు సహకరించి ఆత్మ గూర్చి తెలుసుకుంటాడు.
*[[అక్కినేని నాగార్జున]] - రుద్ర
*[[సమంత]] - అమృత
*
*అశ్విన్ బాబు - అశ్విన్
*[[రావు రమేశ్]] - పరంధామయ్య
|