గోన గన్నారెడ్డి (నవల): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:1946 పుస్తకాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
ట్యాగు: 2017 source edit
పంక్తి 26:
 
== కథా సారాంశము ==
కాకతీయ సామ్రాజ్య చక్రవర్తియైన గణపతి దేవునికి కుమార్తె కలుగుతుంది. రాజ్యక్షేమాన్ని కాంక్షించి తన ప్రధామ మంత్రియైన శివదేవయ్య సలహాను అనుసరించి ఆమెను రుద్రదేవుడనే పేరుతో లోకానికి పరిచయం చేస్తాడు గణపతి దేవుడు. కాకతీయ సామంతరాజ్యమైన వర్ధమానపురానికి రాజు గోన లకుమయా రెడ్డి. అతని కొడుకు గోన వరదారెడ్డి. వరదారెడ్డికి మరో కాకతీయ సామంత రాజ్యమైన అమలాపురం రాజు కోనేరు రెడ్డి కుమార్తె రితికను ఇచ్చి వివాహం చేయాలనుకుంటూ ఉంటారు. ఇంతలో గజదొంగయైన గోన గన్నారెడ్డి వచ్చి వరదారెడ్డిని అపహరిస్తాడు. దాంతో ఆ వివాహం చెడిపోతుంది. ఒక వైపు రామ దేవుడు వృద్ధుడై పోతుండడంతో వివిధ సామంతులు కాకతీయ సామ్రాజ్యాన్ని విచ్ఛిన్నం చేయడానికి తమ తమ ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ ప్రయత్నాల్లో భాగంగా మయాలకుమయా రెడ్డి తన మంత్రుల ద్వారా ఇతర సామంతుల అభిప్రాయాలు తెలుసుకుంటాడు. అమలాపురం రాజ్య ప్రభువైన కోటారెడ్డి అతనికి మద్ధతు తెలపడమే కాకుండా తన కుమార్తెను అతని కుమారుడికిచ్చి వివాహం చేయడానికి ఒప్పుకుంటాడు.
 
== ముఖ్య పాత్రలు ==