వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 545:
::: అంచేత మూలం లేని వ్యాసాన్ని సృష్టించకుండా వడపోతను సృష్టించడం వాంఛనీయం కాకపోవచ్చు. అయితే మీ ప్రతిపాదన ప్రకారమే ఒక వడపోతను సృష్టించి (సాధ్యపడే పక్షంలో), అయితే దానితో పేజీ సృష్టిని నిరోధించకుండా, దానికి ఒక "మూలం లేని పేజీ" అని ఒక ట్యాగును పెడదాం. దాంతో అలాంటి పేజీలను తేలిగ్గా గుర్తించవచ్చు. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 14:08, 23 మే 2020 (UTC)
[[User:Chaduvari|చదువరి]] గారూ, పైన మీరు పేర్కొన్న అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాను. మూలంలేని వ్యాసాలు సృష్టించినపుడు ఒక మూసో లేదా ట్యాగో తగిలించినా సరే. -- [[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] [[వాడుకరి చర్చ:రవిచంద్ర|(చర్చ)]] 07:50, 24 మే 2020 (UTC)
:ఇలాంటి నిబంధనలు కొత్త సభ్యులకు చాలా ఇబ్బందికరంగా తయారౌతుంది. మూలమంటే ఏమిటో తెలియని కొత్తసభ్యులకు మూలాలు లేనిదే వ్యాసం ప్రచురితం కాకపోవడం ఆ సభ్యుల దిద్దుబాట్ల హక్కులను హరించినట్లవుతుంది. కాబట్టి ఇది కఠిన నిబంధన కిందికే వస్తుంది. మూలాల గురించి చెప్పాలంటే చాలా లోతుగా ఆలోచించాల్సి ఉంటుంది. ప్రస్తుతం తెవికీలో ఉన్న మూలాలపద్దతి ఎలా ఉందంటే అనువాద వ్యాసాలలో ఆంగ్లవికీలో ఉన్న మూలాలనే చేరుస్తున్నాం. వాస్తవానికి ఆ మూల పుస్తకాలు కాని వెబ్‌సైట్లు కాని ఏమీ కూడా సమాచారాన్ని కూర్చే సభ్యులు పరిశీలించడం లేదు. మూలవ్యాసంలో చర్చల ద్వారా వాక్యం, మూలం మారిననూ మనవద్ద సమాచారం మారడం లేదు. చాలా వాక్యాలకు ఆధారం కోరబడింది ఉన్న చోట కూడా దశాబ్దం నుంచి వాక్యాలు అలాగే ఉంటున్నాయి. ఎక్కడిదో సమాచారం కాపీ చేసి దానికి మూలం ఇస్తున్నారు, పెద్దవ్యాసం అనీ, మూలం ఉంది అనీ వదిలివేస్తున్నాము కాని అది కాపీ వ్యాసమనీ మాత్రం తొలగించడం లేదు. మూలం అంటే వ్యాసంలో ఒక్క మూలం కాకుండా పలు మూలాలుండాలి. అప్పుడే ఆ వ్యాసం కాపీ వ్యాసం కాదని చెప్పవచ్చు. కాని ఇప్పుడు సభ్యులు చేస్తున్నది ఏమంటే ఉన్న సమాచారానికే మూలాల కోసం సెర్చ్ చేసి వ్యాసాలలో అతికిస్తున్నారు. వ్యాసం రచించేటప్పుడు ఉన్న సమాచారం మారినప్పుడు కేవలం సమాచార్ం మాత్రమే మారుస్తున్నారు కాని మూలం మార్పుచేయడం లేదు. కొన్నిచోట్ల మూలానికి చెందిన వాక్యాలు తొలగించిననూ మూలం మాత్రం అలాగే వదిలివేస్తున్నారు. దీనిపై కొత్తగా చర్చతీస్తే పూర్తివివరాలు చెప్పగలను. [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:yellow;color:blue;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] 18:08, 24 మే 2020 (UTC)
 
==YVSREDDY ని ఎందుకు నిరోధించాలి==
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు