వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 530:
:ఇలాంటి విషయాలన్నిటి పట్ల మనకొక విధానం అంటూ ఉంటే చాలావరకూ పదాల విషయంలో మనకు స్పష్టత వచ్చేస్తుంది. దాని కోసం గతంలో [[వికీపీడియా:రచ్చబండ (పాలసీలు)/తెలుగేతర పేర్లను రాయడం ఎలా?|ఒక ప్రయత్నం మొదలైంది]] గానీ, దానిపై వాడుకరుల స్పందన పెద్దగా లేనందున, ముందుకు పోక అలాగే పడి ఉంది. విధానాల ఏర్పాటు పట్ల మనం నిరాసక్తంగా ఉంటే ఇలాంటి పీస్‌మీల్ చర్చలు తప్పవు మనకు. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 16:01, 21 మే 2020 (UTC)
::: జరిగిన చర్చ ఆధారంగా ఈ అంశం వరకు ఫిల్మ్‌ఫేర్ సరైన పదముగా నిర్ణయించబడినది. ఆవిధంగానే పురస్కారాలను, విజేతలను వర్గీకరించాలి లేదా వ్యాసాల పేర్లను తయారుచేయండి. South కి సరైన పదంగా దక్షిణాది అనే పదాన్ని తీసుకుందాము.--[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 10:25, 22 మే 2020 (UTC)
:::: తెలుగు పుస్తకాలలో, పత్రికలలో ఫిలింఫేర్ అనే పదమే ఎక్కువగా వాడుతారు. [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:yellow;color:blue;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] 18:11, 24 మే 2020 (UTC)
 
== కొత్త వ్యాసాలకు నిబంధన ==
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు