రఘుపతి సహాయ్ ఫిరాఖ్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: clean up, replaced: మరియు → , (2), typos fixed: , → , (2)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
}}
 
'''రఘుపతి సహాయ్ 'ఫిరాఖ్' గోరఖ్‌పూరీ''' ([[ఉర్దూ]]: '''فراق گورکھپوری''', [[హిందీ]]: फ़िराक़ गोरखपुरी) ([[1896]] - [[1982]]), ప్రముఖ ఉర్దూ కవి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత. ప్రామాణిక [[ఉర్దూ]] సాహిత్య జగత్తులో ప్రముఖంగా ప్రస్తావించవలసిన కవి. [[సాహిర్]], [[ఇక్బాల్]], [[భూపేంద్రనాథ్ కౌషిక్ ఫిక్ర్]], [[ఫైజ్ అహ్మద్ ఫైజ్]], [[కైఫీ అజ్మీ]]ల వంటి ప్రముఖ ఉర్దూ కవుల సమకాలీకుడు.
ఈయన కవితాసంకలనాలలో రూహ్-ఓ-ఖయామత్, గుల్-ఏ-రనా, నగ్మానుమా, ఈయన సర్వోత్కృష్ట రచన గుల్-ఏ-నగ్మా ప్రముఖమైనవి.