సత్యజిత్ రాయ్: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (3), typos fixed: ను → ను , → (2), , → , (3)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
| spouse = విజయా రాయ్ (బిజొయా రాయ్)
}}
'''సత్యజిత్ రాయ్''' ([[మే 2]] [[1921]]–[[ఏప్రిల్ 23]] [[1992]]) భారతదేశంలోని [[బెంగాల్]] రాష్ట్రానికి చెందిన ఒక ప్రముఖ సినీ దర్శకుడు, [[రచయిత]]. ఆతను ప్రపంచ సినిమాలో 20వ శతాబ్దపు ఉత్తమ దర్శకుల్లో ఒకడుగా పేరు గడించాడు.<ref name="britannica">{{cite encyclopedia
| title = Ray, Satyajit.
| encyclopedia = Encyclopædia Britannica
| publisher = Encyclopædia Britannica Inc.
| id = <http://www.britannica.com/eb/article-9062818>
| accessdate = }}</ref> కలకత్తాలో ఒక ప్రముఖ [[బెంగాలీ]] కళాకారుల కుటుంబములో జన్మించిన సత్యజిత్ రాయ్ కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజీలోనూ, [[రవీంద్రనాథ్ టాగోర్]] స్థాపించిన [[శాంతినికేతన్]] లోని [[విశ్వభారతి]] విద్యాలయము లోనూ చదివాడు. వ్యాపార కళాకారునిగా కెరీర్ ప్రారంబించిన రాయ్, లండన్ లో ఫ్రెంచి నిర్మాత [http://en.wikipedia.org/wiki/Jean_Renoir జాన్ రెన్వా]ను కలిసాక, ఇటాలియన్ "నియోరియలిస్టు" సినిమా [http://en.wikipedia.org/wiki/Bicycle_Thieves బైసికిల్ థీవ్స్] తరువాత సినిమాలు తీయడంపై ఆసక్తి పెంచుకున్నాడు.
 
రాయ్ సినిమాలు, లఘు చిత్రాలు, డాక్యుమెంటరీలు కలిపి మొత్తము ముప్పై ఏడు చిత్రాలకు దర్శకత్వము వహించాడు. ఆయన మొదటి సినిమా [[పథేర్ పాంచాలీ]], కేన్స్ చలనచిత్రోత్సవములో 11 అంతర్జాతీయ బహుమతులు గెలుచుకుంది. ఆయనకి దర్శకత్వమే కాక, సినిమా తీయడంలోని ఇతర విభాగాల పట్ల కూడా మంచి పట్టు ఉంది. తన సినిమాలో చాలా వాటికి స్క్రీన్ ప్లే (కథాగమనము), కేస్టింగ్ (నట సారథ్యము), [[సంగీతము]], [[సినిమాటోగ్రఫీ]], కళా దర్శకత్వము, కూర్పు, పబ్లిసిటీ డిజైన్ చేసుకోవడము - వంటివి కూడా ఆయనే చూసుకునేవాడు. సినిమాలు తీయడమే కాక రాయ్ ఎన్నో పుస్తకాలు, వ్యాసాలు కూడా రాసాడు. అలాగే, ఆయన ప్రచురణ కర్త కూడా. బెంగాలీ పిల్లల పత్రిక "సందేశ్"ను చాలా ఏళ్ళు నిర్వహించాడు. అనేక అవార్డులు పుచ్చుకున్న రాయ్ 1992 లో ఆస్కార్ కూడా అందుకున్నాడు.
"https://te.wikipedia.org/wiki/సత్యజిత్_రాయ్" నుండి వెలికితీశారు