భైరవ ద్వీపం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
→తారాగణం: వినోద్ కి లింకు ట్యాగు: 2017 source edit |
విస్తరిస్తున్నాను ట్యాగు: 2017 source edit |
||
పంక్తి 10:
|producer = [[బి.వెంకట్రామిరెడ్డి]]|
|distributor =
|released = {{Film date|1994|04|14}}
|runtime = 153 ని
|language = తెలుగు
|music = [[మాధవపెద్ది సురేష్]]|
|cinematography = కబీర్ లాల్
|editing = డి. రాజగోపాల్
|studio = [[చందమామ విజయా కంబైన్స్]]|
|budget =
}}
'''భైరవ ద్వీపం''' 1994 లో [[సింగీతం శ్రీనివాసరావు]] దర్శకత్వంలో విడుదలైన జానపద చిత్రం. [[నందమూరి బాలకృష్ణ|బాలకృష్ణ]], [[రోజా సెల్వమణి|రోజా]] ఇందులో ప్రధాన పాత్రధారులు. ఈ సినిమాను చందమామ విజయ కంబైన్స్ పతాకంపై బి. వెంకట్రామిరెడ్డి నిర్మించాడు. మాధవపెద్ది సురేష్ సంగీత దర్శకత్వం వహించిన పాటలు ప్రేక్షకాదరణ పొందాయి.
== కథ ==
చంద్రప్రభ వంశానికి చెందిన జయచంద్ర మహారాజు వసుంధర అనే ఆమెను గర్భవతిగా చేసి వదిలేస్తాడు. వసుంధర ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది. కానీ ఓ తుఫాను కారణంగా ఆమె ఆ బిడ్డను కోల్పోతుంది. ఆమె నీటిలో కొట్టుకుని పోగా జమదగ్ని మహర్షి అనే ఆశ్రమంలో ఆశ్రయం పొందుతుంది. ఆమెకు తెలివి రాగానే బిడ్డను కోల్పోయానని తెలుసుకుని తాను కూడా ఆత్మార్పణకు సిద్ధ పడుతుంది. అది చూసిన జమదగ్ని మహర్షి ఒక పుష్పాన్ని సృష్టించి అది వాడిపోకుండా ఉన్నంత వరకు ఆమె కుమారుడు క్షేమంగా ఉంటాడని చెబుతాడు. దాంతో ఆమె సాంత్వన పొందుతుంది. తుఫాను లో తప్పిపోయిన బిడ్డ ఒక గిరిజన గూడానికి చేరతాడు. వారి నాయకుడు ఆ బిడ్డని కన్నకొడుకులా పెంచుతారు. ఆ బాబుకు విజయ్ అనే పేరు పెట్టుకుని ఒక వీరుడిలా తీర్చిదిద్దుతారు. కొన్నాళ్ళకు విజయ్
== తారాగణం ==
Line 52 ⟶ 51:
==పాటలు==
# ఎంత ఎంత వింత మోహమూ (గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం)
# నరుడా ఓ నరుడా ఏమి కోరిక▼
# ఘాటైన నేటి నటన
▲# నరుడా ఓ నరుడా ఏమి కోరిక (గానం: ఎస్. జానకి)
# విరిసినదీ వసంతగానం (రచన: [[సింగీతం శ్రీనివాసరావు]])
# అంబా శాంభవి భద్రరాజ తనయా (గానం: ఎస్. జానకి)
# శ్రీ తుంబుర నారద నాదామృతం (గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం)
== మూలాలు ==
|