భాగవతం - ఒకటవ స్కంధము: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
{{భాగవతం}}
 
భాగవతము ఋషుల ప్రశ్నలతో మొదలవుతుంది<ref>https://www.scribd.com/document/426463667/%E0%B0%AA%E0%B1%8B%E0%B0%A4%E0%B0%A8-%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81-%E0%B0%AD%E0%B0%BE%E0%B0%97%E0%B0%B5%E0%B0%A4%E0%B0%82-%E0%B0%B8%E0%B0%82%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F%E0%B0%BF-1-%E0%B0%AA-%E0%B0%B0%E0%B0%A5%E0%B0%AE-%E0%B0%B8-%E0%B0%95%E0%B0%82%E0%B0%A7%E0%B0%82</ref>. తరువాత భాగవతము లోని వివిధ [[అవతారముల]]ను గురించి వివరించారు. అటు పిమ్మట భాగవతము ఎలా మొదలైనదో వివరింపబడింది. [[వేదాలు]] విభజించి, [[మహాభారతం]] రచించి, 17 (17) [[పురాణాలు]] రాసి కూడా వ్యాసభగవానునికి మనశ్శాంతి లేకుండా పోయింది. అప్పుడు వారి ఆధ్యాత్మిక గురువు గారు అయిన [[నారద]] మహర్షి విచ్చేసి[[భాగవతము]] రాయమని ఉపదేశించి, అనేక విషయాలు బోధించి వెళతారు. అప్పుడు వ్యాసులవారు ఈ భాగవతము రాస్తారు.
 
తరువాత ఈ భాగవతాన్ని ఎలా ప్రచారములోనికి తెచ్చినారో వివరింపబడింది. [[మహాభారతము]] ముగియడము, పరిక్షిత్తు మినహా అందరూ పరమ పదము చేరుకోవడము, [[భీష్ము]]ని నిర్యాణము, [[శ్రీ కృష్ణ భగవానుని]] [[ద్వారకా]] ప్రయాణము, [[ద్వారక]]లో వారు ప్రవేశించడము, [[పరిక్షిత్తు]] జననము, [[దృతరాష్ట్రుడు]] అడవులకి వెళ్ళడము, శ్రీ కృష్ణ నిర్యాణము, [[పాండవులు]] రాజ్యాన్ని వదిలి వెళ్ళడము, [[పరిక్షిత్తు]], [[కలి]] సంవాదము, [[పరిక్షిత్తు]] [[కలి పురుషుడుని]] దండించడము, దయచూపడము, [[పరిక్షిత్తు]]కి బ్రాహ్మణ బాలుడు శాపాన్ని ఒసగడము, [[శుకదేవ మహర్షి]] ఆగమనము, [[పరిక్షిత్తు]] వారిని ప్రశ్నలు అడగటము అనే వివరములు ఈ ప్రథమ స్కంధములో గలవు.