వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 664:
నా అభిప్రాయం [[విమానాశ్రయం]] రిచ్చిగా ఉండాలని ఒక విమానంలో (తెలుగు వికీపీడియాలో) ప్రయాణికులం మనం టికెట్ తీసుకున్న సీట్లు ఈరోజు మనవి మరో రోజుకి ఎవరికీ సీట్లు మనకే తెలియదు కూడా, అంతే ఈరోజు తెలుగు వికీపీడియాలో మనం ఉన్నాం, తర్వాత వారిని ఊహించలేం కావున పెద్దలు సమయాన్ని వృధా చేయకుండా నియమాలు పాటిస్తూ ఎంతో అనుభవం ఉన్న మీ నుండి ఎన్నో మంచి మంచి వ్యాసాలను ఆశిస్తున్నాను, ఇది ఎవరి సొంతం కాదు కాబట్టి వికీపీడియాకు సేవలు అందించండి ఒకరి మీద ఒకరికి కోపం తో భావితరాలకు మీ సేవలను దూరం చేయకండి వాస్తవంగా ఒకరికి ఒకరి ఎవరో మనకే తెలియదు అందుకే విమానం ప్రయాణం తో పోలిక చేశా మీ సేవలు అందించండి...<span style="pink-space:nowrap;text-shadow:pink 0em 0em 0.8em,#EE82EE -0.8em -0.8em 0.9em,#1D6B00 0.7em 0.7em 0.8em;color:pink">'''[[వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల|ప్రభాకర్ గౌడ్ నోముల]]'''</span> 19:15, 24 మే 2020 (UTC)
::: '''మొత్తానికి చంద్రకాంతరావు గారు చెప్పేది ఏమంటే ఆయన అనదలుచుకున్నది ఏదో అనేశారు. ఇప్పుడు నేను ఏదైనా కార్యోన్ముఖంగా పాలసీ పేజీ రూపొందిస్తాను, చర్చిస్తారా అంటే "నా చర్చలను మీరు అర్థం చేసుకోరు" అనేసి ఊరుకుంటారు. మళ్ళీ ఎప్పుడైనా అనదలుచుకున్నప్పుడు వచ్చి మనకు సరైన పాలసీలు లేవు, అదీ ఇదీ అని చర్యలు తీసుకుంటూ తమ సమయాన్ని వెచ్చిస్తున్నవారిని విమర్శిస్తారు. ఇదీ విషయం. స్వస్తి. మంగళం మహత్ శ్రీశ్రీశ్రీ.''' --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 06:33, 25 మే 2020 (UTC)
:@పవన్ సంతోష్, మీతో చర్చలు జరిపితే నేను చెప్పే విషయాన్ని మీరు అర్థం చేసుకోకుండా అసలు విషయాన్ని వదిలి చర్చను డైవర్ట్ చేసి ఎక్కడెక్కడో తోసుకెళతారని నా అనుభవం చెబుతుంది. కాబట్టి ఇక్కడ అదే విషయాన్ని క్లుప్తంగా చెప్పి ఇదే పేజీలో పైన '''[[వికీపీడియా:రచ్చబండ#కొత్త వ్యాసాలకు నిబంధన|కొత్త వ్యాసాలకు నిబంధన]]'''లో జరుగుతున్న మూలాలపైన చర్చలలో నా అభిప్రాయం సంక్షిప్తంగా చెప్పాను. కొత్తగా చర్చను ప్రారంభిస్తే పూర్తివివరాలు చెప్పగలనని కూడా తెవికీ సమూహానికి వివరించాను. గమనించగలరు. [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:yellow;color:blue;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] 12:31, 25 మే 2020 (UTC)
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు