"సోగ్గాడు (1975 సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
* సినిమాలో పాటలన్నీ సూపర్ హిట్లయ్యాయి. ఫంక్షన్లలో ఈ పాటలు మారుమ్రోగాయి.
* ఈ సినిమాను జితేంద్ర హీరోగా "దిల్‌దార్" అనే హిందీ సినిమాగా పునర్నిర్మించారు. దానికి కూడా కె. బాపయ్య దర్శకుడు. హిందీ సినిమా కూడా పెద్ద విజయం సాధించింది.
* ఈ సినిమాలో శోభన్ బాబుకు ఉత్తమ నటుడిగా మూడవ [[ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటుడు – తెలుగు|ఫిలిమ్‌ఫేర్ అవార్డు]] లభించింది. (ఖైదీ బాబాయి, జీవనజ్యోతి తరువాత)
*17 థియేటర్లలో ఈ సినిమా స్ట్రెయిట్‌గా వందరోజులు ఆడింది. బాక్సాఫీసు కలెక్షన్లలో అనేక రికార్డులు స్వంతం చేసుకొంది.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2941917" నుండి వెలికితీశారు