హైటెక్ సిటీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:India andhra-pradesh hyderabad hitec-city.jpg|thumb|220x220px|హైటెక్ సిటీ]]
[[బొమ్మ:CyberTowers.jpg|thumb|right|250px|హైదరాబాదు హైటెక్ సిటీకి గుర్తింపు చిహ్నం]]
హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ సిటీ, (The Hyderabad Information Technology and Engineering Consultancy City, abbreviated as HITEC City) దీనిని హైటెక్ సిటీ అని పిలుస్తారు.ఇది తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదులో ఉన్న పెద్ద ఆర్థిక వ్యాపార జిల్లా కేంద్రంగా చెప్పుకోవచ్చు.ఇది భారతీయ సమాచార సాంకేతిక పరిజ్ఞానంతో ఇంజనీరింగ్, హెల్త్ ఇన్ఫర్మేటిక్స్, సాప్టువేర్, బయోఇన్ఫర్మేటిక్స్, రంగాలతో కూడుకొనియున్న అన్ని జాతీయ,అంతర్జాతీయ సంస్థలకు కేంద్రంగా గుర్తింపు ఉంది.
 
"https://te.wikipedia.org/wiki/హైటెక్_సిటీ" నుండి వెలికితీశారు