పిల్లలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 137:
* [[నవంబరు 14]] : ప్రతి సంవత్సరం [[బాలల దినోత్సవం]] (''Children's day'') పండుగ జరుపుకుంటాం. జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం రోజున ఈ ఉత్సవం జరుగుతుంది. భారత తపాలా శాఖ ప్రతి సంవత్సరం ఈ రోజు తపాలా బిళ్ళను విడుదల చేస్తుంది. దైర్యసాహసాలు చూపిన 16 సంవత్సరాలలోపు పిల్లలకు ఈ రోజున అవార్డులు ప్రకటించి ప్రతి ఏటా [[రిపబ్లిక్ దినోత్సవం]] నాడు ఇస్తారు.
* [[అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవం]] ప్రతి సంవత్సరం [[హైదరాబాదు]]లో జరుగుతుంది..
* [[అంతర్జాతీయ తప్పిపోయిన పిల్లల దినోత్సవం]]: ప్రతి సంవత్సరం మే 25న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. తప్పిపోయిన పిల్లల, అపహరణకు గురైన పిల్లల గురించి ప్రజల్లో అవగాహన పెంచడంకోసం ఈ దినోత్సవం జరుపుకుంటారు.
 
== సంతానలేమి ==
"https://te.wikipedia.org/wiki/పిల్లలు" నుండి వెలికితీశారు