పిల్లలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 137:
* [[నవంబరు 14]] : ప్రతి సంవత్సరం [[బాలల దినోత్సవం]] (''Children's day'') పండుగ జరుపుకుంటాం. జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం రోజున ఈ ఉత్సవం జరుగుతుంది. భారత తపాలా శాఖ ప్రతి సంవత్సరం ఈ రోజు తపాలా బిళ్ళను విడుదల చేస్తుంది. దైర్యసాహసాలు చూపిన 16 సంవత్సరాలలోపు పిల్లలకు ఈ రోజున అవార్డులు ప్రకటించి ప్రతి ఏటా [[రిపబ్లిక్ దినోత్సవం]] నాడు ఇస్తారు.
* [[అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవం]] ప్రతి సంవత్సరం [[హైదరాబాదు]]లో జరుగుతుంది..
* [[అంతర్జాతీయ తప్పిపోయిన పిల్లల దినోత్సవం]]: ప్రతి సంవత్సరం [[మే 25న25]]<nowiki/>న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. తప్పిపోయిన పిల్లల, అపహరణకు గురైన పిల్లల గురించి ప్రజల్లో అవగాహన పెంచడంకోసం ఈ దినోత్సవం జరుపుకుంటారు.<ref name="మరపురాని చిహ్నాలు!">{{cite news |last1=ఆంధ్రభూమి |first1=మెయిన్ ఫీచర్ |title=మరపురాని చిహ్నాలు! |url=http://www.andhrabhoomi.net/content/main-feature-1148 |accessdate=26 May 2020 |work=www.andhrabhoomi.net |publisher=కందగట్ల శ్రవణ్‌కుమార్ |date=24 May 2018 |archiveurl=http://web.archive.org/web/20180524230743/http://www.andhrabhoomi.net/content/main-feature-1148 |archivedate=24 May 2018}}</ref><ref name="మే 25 వరల్డ్ మిస్సింగ్ చిల్డ్రన్స్ డే(ప్రపంచ తప్పిపోయిన బాలల దిన్సోవం)">{{cite news |last1=సాక్షి |first1=ఎడ్యుకేషన్ |title=మే 25 వరల్డ్ మిస్సింగ్ చిల్డ్రన్స్ డే(ప్రపంచ తప్పిపోయిన బాలల దిన్సోవం) |url=https://www.sakshieducation.com/GK/Story.aspx?cid=20&sid=337&chid=0&tid=0&nid=266164 |accessdate=26 May 2020 |work=www.sakshieducation.com |date=22 May 2020 |archiveurl=http://web.archive.org/web/20200525172346/https://www.sakshieducation.com/GK/Story.aspx?cid=20&sid=337&chid=0&tid=0&nid=266164 |archivedate=25 May 2020}}</ref>
 
== సంతానలేమి ==
"https://te.wikipedia.org/wiki/పిల్లలు" నుండి వెలికితీశారు