మొగ్గలు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎తెలుగు దిన, వార, పక్ష, మాస, పత్రికల్లో మొగ్గలు: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరిం
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 47:
==మొగ్గలు కవితా సంపుటాలు==
 
 మొగ్గలు కవితా పక్రియతో ఇప్పటివరకు ఇరవైకి పైగా కవితా సంపుటాలు వెలువడ్డాయి. "మొగ్గలు నాన్న" భీంపల్లి శ్రీకాంత్ 300 మొగ్గలతో "మొగ్గలు" కవితా సంపుటిని వెలువరించాడు. ఆ తర్వాత మట్టి మొగ్గలు (బోల యాదయ్య), చిరుమొగ్గలు (ఉప్పరి తిరుమలేష్), సిరిరేఖలు (ధనాశి ఉషారాణి), ఆదిశక్తి మొగ్గలు (సత్యనీలిమ), బతుకమ్మ మొగ్గలు(భీంపల్లి శ్రీకాంత్), బతుకమ్మ మొగ్గలు(ఉప్పరి తిరుమలేష్), తొలి మొగ్గలు(అనుపటి హేమలత) వెలువడ్డాయి. అంతేకాదు "ప్రేమ" అనే ఏకాంశంతో పన్నెండుమంది కవులు రాసిన ప్రేమ మొగ్గల కవితాసంపుటాలు వెలువడ్డాయి. ప్రేమ మొగ్గలు ( భీంపల్లి శ్రీకాంత్), శిథిలస్వప్నం( బోల యాదయ్య), నీలో నేను (పులి జమున)‌, నీ ధ్యాసలోనే (ఉప్పరి తిరుణలేష్), నీ తలపుల్లోనే (సత్యనీలిమ), చెదరని జ్ఞాపకం (ఓర్సు రాజ్ మానస), చెరగని సంతకం (కొప్పోలు యాదయ్య), కేరాఫ్ అడ్రస్ (పొన్నగంటి ప్రభాకర్), నీ ఆరాధనలో (కె.శైలజాశ్రీనివాస్), దాసుకున్న లోకం (కెపి.లక్ష్మీనరసింహ), తొలి చూపులోనే (బర్క శశాంక్), నీ ప్రేమ సాక్షిగా ( పోలే వెంకటయ్య)  వెలువడ్డాయి. ఇంకా సంకలనాలు కూడా వెలువడ్డాయి. వందమంది కవులతో "బతుకమ్మ మొగ్గలు", నలభైఆరు మందితో "బాలల మొగ్గలు" వెలువడ్డాయి. త్వరలోనే సహస్రాధిక కవులతో "సాయి మొగ్గలు", నూటయాభైమంది కవులతో "గాంధీ మొగ్గలు", వందమందితో "సురవరం మొగ్గలు, కరోనా మొగ్గలు" వెలువడనున్నాయి.
మొగ్గలు కవితా పక్రియలో భీంపల్లి శ్రీకాంత్ [[మొగ్గలు]] పేరుతోనే ఆవిష్కరించారు. ఇందులో 300 మొగ్గలు ఉన్నాయి. అనంతరం యువకవి ఉప్పరి తిరుమలేష్ [[చిరు మొగ్గలు]]ను వెలువరించారు. బోల యాదయ్య [[మట్టి మొగ్గలు]]ను రచించారు. ధనాశి ఉషారాణి [[సిరిరేఖలు]]ను వెలువరించారు. బతుకమ్మ పండుగను పురస్కరించుకుని భీంపల్లి శ్రీకాంత్,ఉప్పరి తిరుమలేష్ [[బతుకమ్మ మొగ్గలు]]ను వెలువరించారు. అలాగే వందమంది కవులతో భీంపల్లి శ్రీకాంత్, గుంటి గోపి, సృజామి‌ ల సంపాదకత్వంలో [[బతుకమ్మ మొగ్గలు]] కవితా సంకలనాన్ని వెలువరించారు.
 
 
[[వర్గం:తెలుగు సాహిత్యం]]
"https://te.wikipedia.org/wiki/మొగ్గలు" నుండి వెలికితీశారు