డీహైడ్రేషన్: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
ట్యాగు: 2017 source edit
కారణాలు
ట్యాగు: 2017 source edit
పంక్తి 7:
== లక్షణాలు ==
బాగా దాహం వేయడం, [[తలనొప్పి]], అసౌకర్యంగా అనిపించడం, ఆకలి మందగించడం, మూత్రం తక్కువగా రావడం, మానసికంగా గందరగోళం, ఏ కారణంలేకుండానే అలసటగా ఉండటం, గోళ్ళు ఊదారంగులోకి తిరగడం, [[మూర్ఛలు (ఫిట్స్)|మూర్ఛ]] మొదలైనవి డీహైడ్రేషన్ ప్రధాన చిహ్నాలు. శరీరంలో నీటి నష్టం ఎక్కువయ్యే కొద్దీ ఈ లక్షణాలు మరింత తీవ్రతరమవుతాయి.
 
== కారణాలు ==
ఎండ, తేమ శాతం ఎక్కువగా ఉన్న వాతావరణంలో ఎక్కువగా తిరిగేవారు, ఎత్తైన ప్రాంతాల్లో నివసించేవారు, శ్రమతో కూడిన పనులు, వ్యాయామాలు, క్రీడల్లో పాల్గొనేవారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారు డీహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.<ref>{{Cite web|title = Dehydration Risk factors - Mayo Clinic|url = http://www.mayoclinic.org/diseases-conditions/dehydration/basics/risk-factors/con-20030056|website = www.mayoclinic.org|accessdate = 2015-12-14}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/డీహైడ్రేషన్" నుండి వెలికితీశారు