పూణే: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 46:
* [[రాధిక ఆప్టే]] - భారతీయ నటి. తెలుగు, హిందీ సినిమాలలో నటించింది.
* [[రేణూ దేశాయ్]] - తెలుగు నటి, రూపదర్శి , కాస్ట్యూం డిజైనర్. తెలుగు నటుడు పవన్ కళ్యాణ్ని వివాహం చేసుకుంది.
* [[రోహిణీ హట్టంగడి]] - ప్రముఖ హిందీ నటి. రిచర్డ్ అటెన్‌బరో తీసిన గాంధీ చిత్రంలో కస్తూరీబా పాత్రలో నటించింది.
* [[వసంత్ గోవారికర్]] - భారతీయ శాస్త్రవేత్త, పద్మశ్రీ , పద్మభూషణ అవార్డుల గ్రహీత.
* [[వినోద్ ఖోస్లా]] - ఇండియన్-అమెరికన్ వెంచర్ క్యాపిటలిస్ట్, సన్ మైక్రోసిస్టమ్స్ వ్యవస్థాపకుల్లో ఒకడు.
"https://te.wikipedia.org/wiki/పూణే" నుండి వెలికితీశారు