జూలై 10: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
 
== సంఘటనలు ==
* [[1794]] : [[పద్మనాభ యుద్ధం]] జరిగింది.
* [[1846]] : [[ఉయ్యాలవాడ నరసింహారెడ్డి]] 500 మంది బోయ సైన్యంతో [[కోయిలకుంట్ల]] ఖజానాపై దాడిచేసి, సిబ్బందిని చంపి, ఖజానాను దోచుకున్నాడు.
* [[1991]] : [[భారత లోక్ సభ స్పీకర్లు|భారత లోక్‌సభ సభాపతి]]గా [[శివరాజ్ పాటిల్]] పదవిని స్వీకరించాడు.
* [[2008]] : [[సల్మాన్ రష్డీ]] రచించిన ప్రముఖ నవల "మిడ్‌నైట్ చిల్డ్రెన్స్" బెస్ట్ ఆఫ్ ది బుకర్ పురస్కారాన్ని గెలుచుకుంది.
* [[2010]] : అమరనాథ్ మంచులింగ దర్శనం కోసం బస్సులో వెళుతున్న ప్రయాణీకులను డ్రైవరు [[సలీం గఫూర్]] రక్షించాడు.
 
== జననాలు ==
"https://te.wikipedia.org/wiki/జూలై_10" నుండి వెలికితీశారు