ఆగష్టు 19: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (2), typos fixed: కి → కి (3), గా → గా , → (3), , → ,
పంక్తి 5:
== సంఘటనలు ==
 
*[[1944]]: రెండవ ప్రపంచ యుద్ధము: [[పారిస్]] విమోచన. మిత్రదళాల సహాయంతో, [[జర్మనీ]] ఆక్రమణ నుంచి [[పారిస్]] కి విమోచనం కలిగింది.
*[[1956]]: [[:en:kadidal mamjappa|కడిదల్ మంజప్ప]] కర్ణాటక రాష్ట్ర మూడవ ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం. ( 1956 ఆగష్టు 19 నుంచి 1956 అక్టోబరు 31 వరకు)
*[[1960]]: స్పుత్నిక్ ప్రోగ్రాం : [[:en:sputnik 5|స్పుత్నిక్ 5]]ని సోవియట్ యూనియన్ రోదసి లోకి పంపింది. అందులో, బెల్కా, స్త్రెల్కా (కుక్కల పేర్లు), 40 చుంచులు, 2 ఎలుకలు మరికొన్ని రకాల మొక్కలు ఉన్నాయి.
*[[2007]]: [[ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్]] [[గవర్నరు]]గా [[నారాయణదత్ తివారీ]] నియమితుడయ్యాడు.
*[[2011]]: [[ప్రణాళికా సంఘం]], ఏప్రిల్ 2012 నుంచి మొదలయ్యే, [[:en:12th five year plan|12వ పంచవర్షప్రణాళిక]] లక్ష్యము 9 శాతం అభివృద్ధిగా పెట్టుకున్నట్లు [[ప్రణాళికా సంఘం]] ఉపాద్యక్షుడు ప్రకటించాడు. వ్యవసాయం అభివృద్ధి లక్ష్యం 4 శాతం అని చెప్పాడు. 11వ పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయరంగం లక్ష్యం 4 శాతమైనా, ఆ లక్ష్యాన్ని చేరలేకపోయామని, అయినా, వ్యవసాయరంగం మెరుగు గానే ఉంది అని చెప్పాడు.
* [[2011]]: దేశీయ పరిఙ్ఞానంతో తయారైన స్టెల్త్ (శత్రువుల [[:en:Radar|రాడార్]]కు ఆచూకీ దొరకని) యుద్ధనౌక [[:en:INS satpura|ఐ.ఎన్‌.ఎస్. సాత్పుర]] శనివారం, భారత నౌకాదళంలో చేరింది. [[:en:shivalik|శివాలిక్]] తరగతి కింద నిర్మిస్తున్న ఫ్రిగేట్ యుద్ధనౌకల్లో సాత్పుర రెండవది. [[:en:INS shivalik|ఐ.ఎన్.ఎస్.శివాలిక్]] మొదటి యుద్ధనౌక. [http://en.wikipedia.org/wiki/Shivalik_class_frigate చూడు]
"https://te.wikipedia.org/wiki/ఆగష్టు_19" నుండి వెలికితీశారు