పన్నాలాల్ పటేల్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
'''పన్నాలాల్ పటేల్''' ([[ఆంగ్లం]]: Pannalal Patel; [[గుజరాతీ]]: પન્નાલાલ પટેલ) (1912 మే 7 - 1989 ఏప్రిల్ 6) గుజరాతీ భాషా [[రచయిత]]. ఆయన సాహిత్యకృషికి గాను ప్రతిష్ఠాత్మక [[జ్ఞానపీఠ పురస్కారం|జ్ఞానపీఠ్ పురస్కారాన్ని]] పొందారు.
== వ్యక్తిగత జీవితం ==
పన్నాలాల్ పటేల్ పూర్తిపేరు పన్నాలాల్ నానాలాల్ పటేల్. ఆయన [[గుజరాత్]], [[రాజస్థాన్]] రాష్ట్రాల సరిహద్దు గ్రామమైన [[మండ్లి]] గ్రామం (దుంగార్ పూర్, రాజస్థాన్) లో 1912 మే 7 జన్మించారు. [[:en:edar|ఇడార్]] (గుజరాత్) లో 6వ తరగతి వరకూ చదువుకున్నారు. పాఠశాలలోనే ప్రముఖ గుజరాతీ కవి ఉమాశంకర్ జోషి, పన్నాలాల్ పటేల్ కు సహాధ్యాయిగా ఉండేవారు. ఆయన పలు వృత్తులు చేపట్టినప్పటికీ అనతికాలంలోనే మద్యం ఫాక్టరీల్లో మేనేజర్ స్థాయికి చేరుకున్నారు.
 
== రచన రంగం ==
"https://te.wikipedia.org/wiki/పన్నాలాల్_పటేల్" నుండి వెలికితీశారు