పన్నాలాల్ పటేల్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
 
== రచన రంగం ==
పన్నాలాల్ పటేల్ గుజరాతీ భాషలో ప్రఖ్యాత కథకునిగా, నవలారచయితగానవలా రచయితగా పేరుపొందారు. నవలా రచనలోనే కాక, కథానిక-నాటక రచనలలో కూడా సమానకీర్తిని ఆర్జించారు. ఆయన రచనలలో ''మళేలా జీవ్'', ''మానవీనీ భవాయీ'' మొదలైన నవలలు, ''సుఖ్ దుఃఖ్ నా సాధీ'', ''దిల్ నీ వాత్'' తదితర కథాసంపుటాలు, ''జమాయీ రాజ్'' (ఏకాంకిక) మొదలైనవి ప్రధానమైనవి. పన్నాలాల్ పటేల్ రచనల్లో మానవుని కాంక్షకు, సమాజంలోని కట్టుబాట్లకు, విధి సృష్టించిన ఘటనలకు మధ్య జరిగే సంఘర్షణ ప్రధానమైనది అని దర్శక్ మొదలైన గుజరాతీ విమర్శకులు పేర్కొన్నారు. గ్రామీణ జీవనంలోని సుఖదుఃఖాలను, మారుతున్న కాలమాన పరిస్థితులు జీవితాలపై చూపే ప్రభావాలను ఆయన తన నవలల్లో చిత్రీకరించారు.
 
== రచనల జాబితా ==
* మలేళా జీవ్
"https://te.wikipedia.org/wiki/పన్నాలాల్_పటేల్" నుండి వెలికితీశారు