పన్నాలాల్ పటేల్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 39:
 
== పురస్కారాలు, గుర్తింపు ==
''మానవీనీ భవాయీ'' నవలకు గాను పన్నాలాల్ పటేల్ కు 1985 సంవత్సరంలో ప్రతిష్ఠాత్మక [[జ్ఞానపీఠ్ పురస్కారం]] లభించింది. ఈ పురస్కారాన్ని అందుకున్న రెండవ గుజరాతీ సాహిత్యవేత్తగా ఆయన కీర్తిగడించారు. 1950లో [[గుజరాతీ]] సాహిత్యరంగంలో అత్యున్నత పురస్కారంగా ప్రఖ్యాతి పొందినపేరొందిన [[:en:ranjitram suvarna chandrak|రంజిత్ రాం సువర్ణ చంద్రక్]] (రంజిత్ రాం బంగారు పతకం) పొందారు. పన్నాలాల్ పటేల్ రచించిన ''వళా మణా'' (వీడ్కోలు), ''మళేలా జీవ్'' (ప్రియ జనులు) నవలలను చదివిన తన్మయత్వంలో ప్రముఖ గుజరాతీ సాహిత్యవేత్త ఝవేర్ చంద్ మేఘాణీ ఆ నవలల విశిష్టతను తెలుపుతూ వ్యాసాలు రచించారు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/పన్నాలాల్_పటేల్" నుండి వెలికితీశారు