వల్లభనేని సీతారామదాసు: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 2 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 33:
}}
 
'''వల్లభనేని సీతారామదాసు''' ప్రముఖ వృక్ష శాస్త్రవేత్త. ఆయన ప్రొఫెసర్ వి.ఎస్. రామదాస్ గా ప్రఖ్యాతులు.<ref>[http://astralint.com/images/pdf/9788189233631.pdf Eminent indian botanists, past and present]</ref><ref>{{Cite web |url=http://bioenergy.asu.edu/photosyn/books/probebk.html |title=Eminent Indian Botanists - Past and Present (Biographies and Contributions) |website= |access-date=2015-05-24 |archive-url=https://web.archive.org/web/20141223212637/http://bioenergy.asu.edu/photosyn/books/probebk.html |archive-date=2014-12-23 |url-status=dead }}</ref>
==జీవిత విశేషాలు==
వి.ఎస్.రామదాసు గారు [[కృష్ణా జిల్లా]], [[గుడ్లవల్లేరు]] గ్రామంలో [[1933]] [[ఫిబ్రవరి 5]] న జన్మించారు. ఈయన తండ్రి పేరు వెంకటప్పయ్య. ఈయన [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]]<nowiki/>లో విద్యాభ్యాసం అనంతరం [[ఢిల్లీ విశ్వవిద్యాలయం]] నుంచి బోటనీ (ప్లాంట్ ఫిజియాలజీ) లో 1953 లో ఎం.ఎస్.సి పూర్తి చేసారు. 1957 లో ఆక్స్ ఫర్డు విశ్వవిద్యాలయం నుండి డి.ఫిల్ డిగ్రీని చేసారు<ref>[http://www.currentscience.ac.in/Volumes/101/06/0798.pdf PERSONAL NEWS CURRENT SCIENCE, VOL. 101, NO. 6, 25 SEPTEMBER 2011 798 V. S. Rama Das (1933–2010)]</ref> . 1960 లో [[కాలిఫోర్నియా]] విశ్వవిద్యాలయంలో ఫోటోసింధసిస్ అంశం మీద పోస్టు డాక్టరల్ రీసెర్చి చేసి పరిశోధకులుగా రాణించారు.<ref>[http://bioenergy.asu.edu/photosyn/books/probebk.html|bioenergy.asu.edu|కిరణజన్య సంయోగ క్రియ పై పరిశోధకుల జాబితా]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>