ప్రొద్దుటూరు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
<br />[[File:Prdt railway station sign board.jpg|thumb|ప్రొద్దుటూరు రైలు సముదాయము]]
'''ప్రొద్దుటూరు ''' పట్టణం, [[భారత దేశము|భారత దేశం]] లోని [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్ర ప్రదేశ్‌]] రాష్ట్రంలో, [[వైఎస్ఆర్ జిల్లా]]లో కడప పట్టణానికి 55 కి మీ ల దూరంలో ఉన్న ప్రముఖముఖ్య వ్యాపార కేంద్రం. ప్రొద్దుటూరు ప్రముఖ యాత్రాస్థలం కూడా. పిన్ కోడ్ నం. 516 360., యస్.టీ.డీ.కోడ్= 08564.<ref>{{Cite web |url=http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=20 |title=భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు |website= |access-date=2015-08-05 |archive-url=https://web.archive.org/web/20150207104629/http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=20 |archive-date=2015-02-07 |url-status=dead }}</ref>
 
ఇక్కడి రామేశ్వరాలయములో [[రామావతారము|శ్రీరాముడు]], అగస్తీశ్వరాలయములో [[అగస్త్య మహర్షి]] సంప్రోక్షణ జరిపారని ఒక కథనం. [[పెన్నా నది]] ఒడ్డున [[శ్రీ కృష్ణదేవ రాయలు]] నిర్మించిన ముక్తి రామలింగేశ్వర స్వామి ఉంది. అద్భుత కళారీతులతో ప్రసిద్ధి కెక్కినపేరొందిన '''[[కన్యకా పరమేశ్వరి]] దేవాలయం '''. ప్రొద్దుటూరులో [[దసరా]] నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుతారు.
 
ప్రొద్దుటూరు లోని మరొక విశిష్టత ఇక్కడ భారీ ఎత్తున సాగే బంగారు, వెండి నగల వ్యాపారం. ఈ నగల వ్యాపారంలో ప్రొద్దుటూరు బాగా ప్రసిద్ధి చెందింది. అందుకే ప్రొద్దుటూరును రెండవ [[ముంబై|బొంబాయి]] అంటారు.
పంక్తి 10:
ముక్తి రామేశ్వరం వైఎస్ఆర్ జిల్లా లోని ప్రొద్దుటూరు పట్టణంలో ఉంది. ముక్తి రామేశ్వరాలయం [[పెన్నా నది]]గా పిలువబడే పినాకినీ నది ఒడ్డున ఉంది. ఇక్కడికి సమీపంలో, ఆలయం నుంచి 14 కి.మీ. దూరంలో గల ఎర్రగుంట్లలో రైల్వే స్టేషను ఉంది. ప్రొద్దుటూరు నుంచి, ఎర్రగుంట్ల నుంచి యాత్రీకులను ఆలయం దగ్గరకు తీసుకు వెళ్ళడానికి చాలా బస్సులు తిరుగుతున్నాయి.
===స్థల పురాణం===
పురాణ కథల ప్రకారం లంకాధిపతియైన [[రావణుడు]] సాక్షాత్తూ బ్రహ్మ మనుమడు. అందు చేత [[బ్రాహ్మణుడు]]. [[శ్రీరాముడు]] రావణుడిని సంహరించిన తర్వాత ఒక బ్రాహ్మణుడిని చంపినందుకు బ్రహ్మ హత్యా పాతకం రాముడిని ఒక పిల్లి రూపంలో వెంటబడింది. దానినుంచి విముక్తుడు కావడానికి శ్రీ రాముడు దండకారణ్యంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాలనుకొన్నాడు. పినాకినీ నదీ తీరాన గల ఈ ప్రాంతాన్ని పవిత్రమైనదిగా భావించి ఇక్కడే శివలింగ ప్రతిష్ఠ చేయడానికి నిశ్చయించుకొన్నాడు. ముహూర్తం నిర్ణయించి, [[కాశీ]] నుంచి శివలింగాన్ని తెమ్మని హనుమంతుడిని పంపగా, [[హనుమంతుడు]] సకాలంలో తిరిగి రాలేక పోయాడు. దాంతో రాముడే [[పెన్నా]] నది లోని ఇసుకతో ఒక లింగాన్ని తయరు చేసి ప్రతిష్ఠించాడు. అది '''సైకత లింగం''' (=ఇసుక లింగం)గా పేరుగాంచింది.
కాశీ నుంచి ఆలస్యంగా తిరిగి వచ్చిన హనుమంతుడు అది చూసి నొచ్చుకున్నాడు. దాంతో శ్రీ రాముడు అతడికి సంతోషం కలిగేటట్లు సైకత లింగానికి ఎదురుగా కొంత దూరంలో హనుమంతుడు కాశీ నుంచి తెచ్చిన లింగాన్ని కూడా ప్రతిష్ఠించాడు. అందుకే ఆక్షేత్రాల్ని రామలింగేశ్వర క్షేత్రమ్, హనుమ క్షేత్రం అని పిలుస్తారు. రాముడు మొదటి పూజ కాశీ లింగానికీ, తరువాతి పూజ సైకత లింగానికీ జరిగేటట్లు అనుగ్రహించాడు. ఈ ప్రతిష్ఠలు అయిన తర్వాత పిల్లి పెన్నా నది ఒడ్డు దాకా నడచి అదృశ్యమైందట. పిల్లి పాదాల గుర్తులు అక్కడ ఉన్నాయంటారు. పిల్లి నదిలో దిగిన చోటును "పిల్లి గుండం" అంటారు. రామలింగేశ్వర స్వామికి ప్రక్కన రాజరాజేశ్వరి, శ్రీ చక్రం ప్రతిష్ఠించారు. ఆలయ ప్రాంగణంలో [[విఘ్నేశ్వరుడు]], [[వీరభద్రుడు]], [[సుబ్రహ్మణ్యస్వామి]] ఉన్నారు.
చైత్ర మాసంలో [[పౌర్ణమి]] నుండి పది రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. కార్తీక సోమవారాల్లో భక్తులు విశేషంగా వస్తారు. ఈ ఆలయానికి, ప్రక్కన, వెనుక ఇద్దరు మునుల ఆలయాలున్నాయి.
"https://te.wikipedia.org/wiki/ప్రొద్దుటూరు" నుండి వెలికితీశారు