1956: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 32:
* [[జూలై 14]]: [[తనికెళ్ళ భరణి]], తెలుగు సినిమా నటుడు. ఈయన మంచి రచయత కూడా. తెలుగు భాషాభిమాని.
* [[జూలై 28]]: [[దివాకర్ల తిరుపతి శాస్త్రి]],, చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి - ఈ ఇద్దరు కవులు తిరుపతి వేంకట కవులు అని జంట కవులుగా తెలుగు సాహిత్యంలో పేరొందారు.[మ. ?]
* [[జూలై 28]]: [[దీవి శ్రీనివాస దీక్షితులు]], రంగస్థల నటుడు, అధ్యాపకుడు. (మ.2019)
* [[ఆగష్టు 2]]: [[లాల్‌జాన్ బాషా]], రాజకీయవేత్త, తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు. (మ.2013)
* [[ఆగష్టు 3]]: [[టి. మీనాకుమారి]], న్యాయవాది. మేఘాలయ రాష్టానికి చెందిన తొలి ప్రధాన న్యాయమూర్తి.
"https://te.wikipedia.org/wiki/1956" నుండి వెలికితీశారు