క్రిమినల్ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
ట్యాగు: 2017 source edit
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 10:
}}
 
'''క్రిమినల్''' 1994లో మహేశ్ భట్ దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో నాగార్జున, రమ్యకృష్ణ, మనీషా కొయిరాలా ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె. ఎస్. రామారావు నిర్మించాడు. కీరవాణి స్వరాలు సమకూర్చాడు. తెలుసా మనసా అనే పాట ప్రజాదరణ పొందినది. ఆంగ్ల చిత్రం [[:en:The Fugitive|The Fugitive]] చిత్రం ఆధారంగా, ఈ చిత్రం నిర్మించబడినది.<ref>{{Cite web|url=https://www.eenadu.net/cinema/morenews/8/2019/10/15/119026686/25-years-of-Criminal-|title=‘తెలుసా.. మనసా..’ 25ఏళ్లయినా ఎవర్‌గ్రీన్‌! - EENADU|last=Eenadu|website=www.eenadu.net|language=en|access-date=2019-10-16|archive-url=https://web.archive.org/web/20191016133017/https://www.eenadu.net/cinema/morenews/8/2019/10/15/119026686/25-years-of-Criminal-|archive-date=2019-10-16|url-status=dead}}</ref> ఈ సినిమాను తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి తీశారు. తెలుగులో చెప్పుకోదగ్గ విజయం సాధించినా హిందీలో మాత్రం పర్వాలేదనిపించింది.
 
== తారాగణం ==
"https://te.wikipedia.org/wiki/క్రిమినల్_(సినిమా)" నుండి వెలికితీశారు