పాండిచ్చేరి విశ్వవిద్యాలయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
|website = www.pondiuni.edu.inపాండిచ్చేరిపాండిచ్చేరి కేంద్రీయ విశ్వవిద్యాలయం కేంద్రప్రభుత్వంచే 1985లో స్థాపించబడిన ఒక విద్యాసంస్థ. దీని పరిధి కేంద్రపాలిత ప్రాంతాలైన పాండిచేరి, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవుల్లో కలదు. భారతదేశంలో చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ ని ప్రవేశపెట్టిన మొదటి సంస్థ. ఈ విశ్వవిద్యాలయం ఈస్ట్ కోస్ట్ రోడ్డులోని బంగాళా ఖాతానికి ఆనుక్కొని 780 ఎకరాల్లో నిర్మింపబడింది. ఇది చెన్నై నుండి 168 kms దూరంలో కలదు.
{{Infobox university
 
|name = పాండిచ్చేరి విశ్వవిద్యాలయం
|native_name =Université de Pondichéry
|image_size =
|caption = Seal of Pondicherry University
|latin_name =
|motto = ఫ్రెంచి: Vers la Lumière
|mottoeng = From Darkness, towards the Light!
|established = 1985
|closed =
|type = Public
|chancellor = వెంకయ్య నాయుడు, ఉప రాష్ట్రపతి
|vice_chancellor = గుర్మీత్ సింగ్ [1]
|students = 6,500[2]
|city =కాలాపేట
|state = Puducherry
|country = India
|coor = 12°00′57″N 79°51′31″ECoordinates: 12°00′57″N 79°51′31″E
|campus =
| other_name =
|affiliations = UGC
|website = www.pondiuni.edu.inపాండిచ్చేరి కేంద్రీయ విశ్వవిద్యాలయం కేంద్రప్రభుత్వంచే 1985లో స్థాపించబడిన ఒక విద్యాసంస్థ. దీని పరిధి కేంద్రపాలిత ప్రాంతాలైన పాండిచేరి, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవుల్లో కలదు. భారతదేశంలో చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ ని ప్రవేశపెట్టిన మొదటి సంస్థ. ఈ విశ్వవిద్యాలయం ఈస్ట్ కోస్ట్ రోడ్డులోని బంగాళా ఖాతానికి ఆనుక్కొని 780 ఎకరాల్లో నిర్మింపబడింది. ఇది చెన్నై నుండి 168 kms దూరంలో కలదు.
 
మాహే, కారైకల్, యానాం ,లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు కలిపి మొత్తం 93అనుబంధ కళాశాలలు, కమ్మునిటీ కళాశాలలు కలవు. పాండిచ్చేరి ఇంజనీరింగ్ కళాశాల (PEC) దీనికి ఆనుకొని ఉంది, అది దీనికి అనుబంధంగా నడుస్తున్నది. పాండిచ్చేరి ఇన్స్టిట్యూట్ ఒఫ్ మెడికల్ సైన్స్ (PIMS) దీని నియంత్రణ లో నడుస్తున్నది. కాంపస్ లో విద్యార్ధులు మొత్తం 6315 మంది, అనుబంధ కళాశాలలు, దూర విద్యా ద్వారా కలిపి 72,671 విద్యార్ధులు 2018 లెక్కల ప్రకారం చదువుతున్నారు.