అత్తగారి కథలు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి clean up, replaced: మరియు → , |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
[[బొమ్మ:TeluguBookCover Attagaari Kathalu.jpg|right]]▼
{{సమాచారపెట్టె పుస్తకం
| name = అత్తగారి కథలు
| image_caption =
| author = [[భానుమతి రామకృష్ణ]]
| country = [[భారత దేశము]]
| language = [[తెలుగు]]
| genre =
| editor =
| publisher =
| printed_at =
| release_date =
| pages =
| isbn =
| price =
| ముద్రణ సంవత్సరాలు =
| for_copies =
| sole_distributers =
| dedication =
| subject = కథా సాహిత్యం
| first_page_design =
}}
{{తెలుగు కథ}}
'''అత్తగారి కథలు''' బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన [[భానుమతీ రామకృష్ణ]] వ్రాసిన [[పుస్తకం]]. భానుమతి హాస్య రచన అత్తగారి కథలు. దీనిలో [[అత్త]]గారి పాత్ర యొక్క స్వభావం, [[మాటలు]], చేసే పనులు చాలా నవ్వు తెప్పిస్తాయి. ఒకటి చేయబోయి ఇంకేదో చేస్తూవుంటుంది. తను ఎంతో తెలివైనదాన్ని అనుకుంటుంది. ఈ పుస్తకానికి గాను భానుమతి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకొన్నది.
|