అత్తగారి కథలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
 
{{తెలుగు కథ}}
'''అత్తగారి కథలు''' బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన [[భానుమతీ రామకృష్ణ]] వ్రాసిన [[పుస్తకం]]. భానుమతి హాస్య రచన అత్తగారి కథలు. దీనిలో [[అత్త]]గారి పాత్ర యొక్క స్వభావం, [[మాటలు]], చేసే పనులు చాలా నవ్వు తెప్పిస్తాయి. ఒకటి చేయబోయి ఇంకేదో చేస్తూవుంటుంది. తను ఎంతో తెలివైనదాన్ని అనుకుంటుంది. ఈ పుస్తకానికి గాను భానుమతి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర[[ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీఅకాడమి]] అవార్డు అందుకొన్నది.
 
ఈ పుస్తకం పరిచయంగా AVKF book links [http://www.avkf.org/BookLink/view_titles.php?cat_id=227] సైటులో ఇలా వ్రాశారు - "గిరీశం, కాంతం, ఎంకి, గణపతి, పార్వతీశంలలా కలకాలం నిలిచిపోయే పాత్రలలో భానుమతీ రామకృష్ణ సృష్టించిన అత్తగారు కూడా చేరతారు. ఎందుకంటే ఈ పాత్ర వాస్తవమైనదీ, జీవంతో తొణికిసలాడేదీను. ఈ [[కథ]]<nowiki/>లో అత్తగారు కోడలితో ఒద్దికగా ఉంటుంది. ఇంటిపెత్తనమంతా అత్తగారిదే. కాని ఆవిడ వఠి పూర్వకాలపు చాదస్తపు మనిషి. [[హాస్యం]] పుట్టేది ఇక్కడే"
"https://te.wikipedia.org/wiki/అత్తగారి_కథలు" నుండి వెలికితీశారు