"తూము (కొలత)" కూర్పుల మధ్య తేడాలు

223 bytes added ,  1 సంవత్సరం క్రితం
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1)
 
== వివరణ ==
ప్రాచీన కొలతల విధానంలో పరిమాణాన్ని సూచించే కొలతలో అతి పెద్దది “పుట్టి”. దీనికి “ఖండి” అనే పేరు కూడా ఉండేది. రాసేటప్పుడు ఈ కొలతను సూచించడానికి “ఖ” అనే అక్షరం వాడేవారు. పుట్టిలో ఇరవయ్యో భాగాన్ని “తూము” అని కూడా అంటారు. కొన్ని ప్రాంతాలలో దీన్ని “న” అనే అక్షరంతో సూచించే వారు. “పుట్టి” విభజనను ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.<ref>{{Cite web|url=https://eemaata.com/em/issues/200607/898.html|title=ప్రాచీన తెలుగు కొలమానం – ఈమాట|language=en-US|access-date=2020-05-08|website=|archive-url=https://web.archive.org/web/20190909213752/http://eemaata.com/em/issues/200607/898.html|archive-date=2019-09-09|url-status=dead}}</ref><ref>{{Cite web|url=http://m.navatelangana.com/article/jaatara/120874|title=అలనాటి కొలతలు, ద్రవ్యం {{!}} జాతర {{!}} www.NavaTelangana.com|website=m.navatelangana.com|access-date=2020-05-08}}{{Dead link|date=మే 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
<br />
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2942572" నుండి వెలికితీశారు