దార్ల వెంకటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 3 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 33:
# సాహితీ మూర్తుల ప్రశస్తి 1997 - ( సహాయ సంకలన కర్త )
# డా. యస్. టి. జ్ఞానానందకవి గారి ఆమ్రపాలి పరిశీలన 1999 - (పరిశోధన గ్రంథం ) <ref>[https://archive.org/details/AmrapaliPariseelana ]</ref>
# దళిత తాత్త్వికుడు2004 - (కవితా సంపుటి) <ref>https://vrdarla.blogspot.in/2009/06/blog-post_28.html{{Dead link|date=మే 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
# సృజనాత్మక రచనలు చేయడం ఎలా? 2005-(అనువర్తిత విమర్శ) <ref>https://archive.org/details/SrujanatmakaRachanaluCheyadamEla</ref>
# సాహితీ సులోచనం (పుస్తక సమీక్షా వ్యాసాలు) 2006 <ref>[https://archive.org/details/SahitiSulochanam https://archive.org/details/SahitiSulochanam]</ref>
పంక్తి 42:
# బహుజన సాహిత్య దృక్పథం 2012 - (సాహిత్య విమర్శ)<ref>[https://archive.org/details/BahujanaSahityaDrikpatham_201501 https://archive.org/details/BahujanaSahityaDrikpatham]</ref>
# సాహితీమూర్తులు-స్ఫూర్తులు 2015 -(సాహిత్య విమర్శ) <ref>[http://www.andhrajyothy.com/artical?SID=83048&SupID=26 http://www.andhrajyothy.com/artical?SID=83048&SupID=26]</ref>
# నెమలి కన్నులు 2016 - (వచన కవిత్వం)<ref>[https://vrdarla.blogspot.in/2016/03/blog-post_13.html https://vrdarla.blogspot.in/2016/03/blog-post_13.html]{{Dead link|date=మే 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
# సాహితీ సౌగంధి 2016 - (పీఠికలు)
 
పంక్తి 54:
[[దస్త్రం:Award with darla.jpg|thumb|భారతీయ దళిత సాహిత్య అకాడమీ అవార్డు స్వీకరిస్తున్న డా.దార్ల]]
[[భారతీయ సాహిత్య పరిషత్]] (రాజమండ్రి శాఖ) వారు 1996లో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ప్రథమ బహుమతిని సాధించారు.
[[ఆంధ్రవిశ్వవిద్యాలయం]] వారు డిగ్రీ స్థాయిలో స్పెషల్ తెలుగు చదివి విశ్వవిద్యాలయం స్థాయిలో సర్వప్రథముడిగా నిలిచిన వారికిచ్చే ‘[[కళాప్రపూర్ణ]]’ [[జయంతి రామయ్య పంతులు స్మారక బహుమతి]] (1995), [[కందుకూరి వీరేశలింగం, రాజ్యలక్ష్మి దంపతుల స్మారక బహుమతి]] (1995)లను అందుకున్నారు.[[దస్త్రం:Darla joshuva award.jpg|thumb|అవార్డుతో సత్కరిస్తున్న ఆచార్య సీతారామారావు]] దళితసాహిత్యంపై చేసిన సేవకు గుర్తింపుగా భారతీయ దళిత సాహిత్య అకాడమీ (న్యూఢిల్లీ) వారి [[డా.బి.ఆర్. అంబేద్కర్ ఫెలోషిప్ పురస్కారం]] (2007) పొందారు <ref>https://vrdarla.blogspot.in/2007/12/1.html{{Dead link|date=మే 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> ఈ విషయాన్ని పలు పత్రికలు, అంతర్జాల పత్రికలూ విశేషంగా వార్తాంశాలను రాశాయి.<ref>http://telugu.oneindia.com/sahiti/essay/2008/darla-recieves-fellowship-110108.html</ref> ఈయన తెలుగు సాహిత్య విమర్శకు చేస్తున్న కృషిని గుర్తించిన మానస ఆర్ట్ థియేటర్స్, హైదరాబాదు వారు సాహిత్య రంగంలో కృషిచేసే వారికిచ్చే [[ఉత్తమ సాహిత్య విమర్శకుడు పురస్కారం]] (2012) తో [[త్యాగరాయ గానసభ]], (5-3-2012)లో సత్కరించారు. తెలుగు సాహిత్య విమర్శలో చేసిన కృషికి గుర్తింపుగా 2012 సంవత్సరానికి గాను [[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం]] వారి [[కీర్తి పురస్కారం]]తో సత్కరించారు.<ref>{{Cite web |url=http://uohherald.commuoh.in/literary-critic-award-for-uoh-faculty/ |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2016-11-15 |archive-url=https://web.archive.org/web/20140909211255/http://uohherald.commuoh.in/literary-critic-award-for-uoh-faculty/ |archive-date=2014-09-09 |url-status=dead }}</ref> 2016లో బహుజన సాహిత్య వేదిక, ఆంధ్రప్రదేశ్ వారు రాష్ట్రస్థాయిలో [[మల్లవరపు జాన్ కవి స్మారక పరిశోధక పురస్కారం]]తో సన్మానించారు. హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ వారు 2016 విద్యాసంవత్సరానికి గాను ఉత్తమ బోధన, పరిశోధన రంగాల్లో కృషిచేసినందుకుగాను 2016 అక్టోబరు 1 న జరిగిన 18వ స్నాతకోత్సవంలో ఛాన్సలర్ అవార్డుతో సత్కరించారు.<ref>[https://www.youtube.com/results?search_query=university+of+hyderabad+18th+convocation]</ref> ఈ అవార్డుకి గాను లక్షరూపాయల ప్రత్యేక పరిశోధన గ్రాంటుని మంజూరు చేస్తారు.
యునైటెడ్ ఫ్రంట్ ఫర్ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్, సాహితీవిభాగం, వరంగల్లు వారు జాషువా జాతీయ పురస్కారం (2016)తో 2016 నవంబరు 6 వతేదీన డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ ఆచార్య ఆర్.సీతారామారావుగారి చేతుల మీదుగా సత్కరించారు.<ref>[http://epaper.eenadu.net/index.php?rt=index/index# ఈనాడు దినపత్రిక, వరంగల్లు పశ్చిమ, 7 నవంబరు 2016, జాషువా జయంతి పురస్కారాలు]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> అంతర్జాల మాసపత్రిక‘విహంగ’ 2017 వ సంవత్సరం నుండి విహంగ సాహితీ పురస్కారాలను ప్రదానం చేస్తుంది. ఈ యేడాది విహంగ అంతర్జాల పత్రిక పురస్కారాన్ని డా.దార్ల వెంకటేశ్వరరావు అందుకున్నారు. ఈ పురస్కారాన్ని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, సాహిత్య పీఠం, బొమ్మూరు (రాజమహేంద్రవరం)లో 2017 జనవరి 11 వతేదీన జరిగిన పురస్కార ప్రదానోత్సవ సభలో యూనివర్సిటి వైస్-ఛాన్సలర్ ఆచార్య ఎస్వీసత్యనారాయణ, సాహిత్య పీఠం డీన్ ఆచార్య ఎండ్లూరి సుధాకరరావు, విహంగ మాసపత్రిక సంపాదకురాలు డా. పుట్ల హేమలతల చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు.<ref>[http://vihanga.com/?p=19138 # విహంగ ఆరవ వార్షికోత్సవం-అంతర్జాలంలో తెలుగు సాహిత్యం జాతీయ సదస్సు, 11-1-2017]</ref>