గ్రంధి: కూర్పుల మధ్య తేడాలు

1,092 బైట్లు చేర్చారు ,  14 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
''ఈ వ్యాసం శరీరంలో స్రవించే భాగాలు గురించి. ఇదే విధమైన ఇంటిపేరు కొరకు, [[గ్రంధి (ఇంటి పేరు)]] చూడండి.''
 
'''గ్రంధి''' (Gland) అనగా మన శరీరంలో ఒకటి లేదా అధికంగా స్రావాలను ఉత్పత్తి చేసే భాగాలు. కొన్ని సందర్భాలలో ఒకే కణం ఈ పనిని నిర్వర్తించవచ్చును. కొన్ని అవయవాల గోడలలో ఇవి విరివిగా ఉంటాయి. ఇతర సందర్భాలలో ప్రత్యేకమైన అవయవాలు ఈ పనిని నిర్వర్తిస్తాయి. కొన్నింటిలో స్రావితమైన రసం గ్రంధి నుండి బయటకు పోవడానికి నాళాలుంటాయి. నాళాలు లేని సందర్భాలలో స్రావాలు సరాసరి రక్తంలోకి పంపబడతాయి. ఈ విధమైన గ్రంధులను 'వినాళ గ్రంధులు' అంటారు.
'''గ్రంధి''' (Gland) అనగా మన శరీరంలో స్రావాలను ఉత్పత్తి చేసే భాగాలు.
 
==గ్రంధులలో రకాలు==
* [[వినాళ గ్రంధులు]] (Endocrine glands)
* [[జఠర గ్రంధులు]] (Gastric glands)
 
 
==మూలాలు==
* జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, హైదరాబాదు.
 
[[en:Gland]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/294262" నుండి వెలికితీశారు