పూజ (2014 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

830 బైట్లు చేర్చారు ,  2 సంవత్సరాల క్రితం
4 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
(4 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1)
 
==సంగీతం==
[[యువన్ శంకర్ రాజా]] ఈ సినిమాకి సంగీతం అందించారు. ఆడియో ఆవిష్కరణ 2014 అక్టోబరు 5న హైదరాబాద్‌లో జరిగింది. శ్రుతి హాసన్‌ ఆడియో సీడీలను ఆవిష్కరించారు. హీరో నితిన్‌ తొలి సీడీని స్వీకరించారు. ప్రచార చిత్రాల్ని నితిన్‌ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో విక్రమ్‌గౌడ్‌, విశాల్‌ సోదరుడు విక్రమ్‌కృష్ణ, శరత్‌మరార్‌, సందీప్‌ కిషన్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత వడ్డి రామానుజం, నవీన్‌చంద్ర, మాధవీలత, రఘుకుంచె తదితరులు పాల్గొన్నారు.<ref>{{cite web|url=http://www.andhrajyothy.com/Artical.aspx?SID=30862&SupID=24|title=‘ఏడేళ్ల తర్వాత హరి దర్శకత్వంలో నటించా’|publisher=ఆంధ్రజ్యోతి|date=October 6, 2014|accessdate=October 23, 2014}}{{Dead link|date=మే 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> విశాల్ ఆరంభించిన ‘వి’ మ్యూజిక్ ద్వారా ఈ పాటలు మార్కెట్లోకి విడుదలయ్యాయి.<ref>{{cite web|url=http://www.sakshi.com/news/movies/sruthi-hassan-and-vishal-in-pooja-movie-audio-released-173322|title=ఇలాంటి అబ్బాయి ఉంటే బాగుంటుందనుకుంటారు: విశాల్|publisher=సాక్షి|date=October 6, 2014|accessdate=October 23, 2014|website=|archive-url=https://web.archive.org/web/20160306200639/http://www.sakshi.com/news/movies/sruthi-hassan-and-vishal-in-pooja-movie-audio-released-173322|archive-date=2016-03-06|url-status=dead}}</ref>
 
==విమర్శకుల స్పందన==
పూజ విమర్శకుల నుండి ప్రతికూల స్పందనను రాబట్టింది. ''123తెలుగు.కామ్'' తమ సమీక్షలో "‘భరణి’ తర్వాత విశాల్ – హరి కాంబినేషన్ లో వచ్చిన ‘పూజ’ సినిమా కూడా కేవలం మాస్ ప్రేక్షకులని మాత్రమే టార్గెట్ చేసి చేసిన సినిమా. నటీనటుల పెర్ఫార్మన్స్, శృతి హాసన్ గ్లామర్, కొన్ని చోట్ల ఆడియన్స్ ని పరిగెత్తించే ఎపిసోడ్స్ చెప్పుకోదగిన ప్లస్ పాయింట్స్ అయితే, ఊహాజనిత సెకండాఫ్, నో ఎంటర్టైన్మెంట్, సాంగ్స్, విలనిజంని ఎలివేట్ చేయకపోవడం చెప్పదగిన మైనస్ పాయింట్స్" అని వ్యాఖ్యానించి ఈ సినిమాకి 2.75/5 రేటింగ్ ఇచ్చారు.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/poojai-movie-review-in-telugu.html|title=సమీక్ష : పూజ – మాస్ ప్రేక్షకులకి మాత్రమే ఇది ‘పూజ’.!|publisher=123తెలుగు.కామ్|date=October 22, 2014|accessdate=October 23, 2014|website=|archive-url=https://web.archive.org/web/20141023001651/http://www.123telugu.com/telugu/news/poojai-movie-review-in-telugu.html|archive-date=2014-10-23|url-status=dead}}</ref> ''వెబ్ దునియా'' తమ సమీక్షలో "మాస్‌ ప్రేక్షకులకు నచ్చే రీతిలో కథను రాసుకుని దర్శకుడు తెరకెక్కించేశాడు. ఇలాంటి కథలు బోలెడు వచ్చినా హరి స్పీడ్‌ స్క్రీన్‌ప్లేతో మాస్‌ వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. మొత్తంగా ఏవరేజ్‌ సినిమా ఇది" అని వ్యాఖ్యానించారు.<ref>{{cite web|url=http://telugu.webdunia.com/article/telugu-movie-reviews/vishal-pooja-review-114102200120_1.html|title=విశాల్, శ్రుతి హాసన్ లకు 'పూజ' దీపావళి వెలుగులను ఇస్తుందా... రివ్యూ రిపోర్ట్|publisher=వెబ్ దునియా|date=October 22, 2014|accessdate=October 23, 2014|website=|archive-url=https://web.archive.org/web/20141028064415/http://telugu.webdunia.com/article/telugu-movie-reviews/vishal-pooja-review-114102200120_1.html|archive-date=2014-10-28|url-status=dead}}</ref> ''వన్ఇండియా'' తమ సమీక్షలో "మన తెలుగులోనే కాదు...ప్రక్క రాష్ట్రాలలోనూ పరమ రొటీన్ చిత్రాలే వస్తున్నాయని..మనం వారిని చూసి భాధపడక్కర్లేదని ఈ చిత్రం మరో మారు ప్రూవ్ చేస్తుంది. ఇక కథ,కథనం వంటి వాటికి సంభంధం లేకుండా కేవలం యాక్షన్ ఎపిసోడ్స్ ని చూసి ఇష్టపడే వారు ఈ పూజ చేసుకోవచ్చు. ఫలితం దక్కుతుంది" అని వ్యాఖ్యానించి ఈ సినిమాకి 1.5/5 రేటింగ్ ఇచ్చారు.<ref>{{cite web|url=http://telugu.filmibeat.com/reviews/vishal-s-pooja-movie-review-041712.html|title=ఫలించని మాస్ 'పూజ' (రివ్యూ)|publisher=వన్ఇండియా|date=October 22, 2014|accessdate=October 23, 2014|website=|archive-url=https://web.archive.org/web/20141025022422/http://telugu.filmibeat.com/reviews/vishal-s-pooja-movie-review-041712.html|archive-date=2014-10-25|url-status=dead}}</ref>
 
==మూలాలు==
62,162

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2942632" నుండి వెలికితీశారు