వేసవి లేని సంవత్సరం: కూర్పుల మధ్య తేడాలు

→‎నోట్స్: మూలాల సవరణ
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 26:
 
=== ఆసియా ===
శీతల స్థితుల కారణంగా చైనాలో చెట్లు నశించాయి. వరి పంట దెబ్బతింది. ఉత్తర చైనాలో నీటిగేదెలు చనిపోయాయి. వీటికి తట్టుకుని నిలబడ్డ పంటలను చాలావరకు వరదలు మింగేసాయి. ఋతుపవనాలు గతి తప్పాయి. ఆ కారణంగా [[యాంగ్జీ నది|యాంగ్జీ లోయను]] వరదలు ముంచెత్తాయి. భారతదేశంలో నైఋతి ఋతుపవనాలు ఆలస్యమయ్యాయి.  పెద్దపెట్టున కురిసిన అకాల వర్షాల కారణంగా కలరా వ్యాపించింది.<ref name="Discovery Channel">[http://www.yourdiscovery.com/earth/year_without_summer/facts/index.shtml Facts – Year Without Summer] ''Extreme Earth'', Discovery Channel</ref> [[జపాన్|జపానులో]] శైత్యం పంటలను నాశనం చేసింది. జనాభాపై ప్రతికూల ప్రభావం చూపింది.<ref>[{{Cite web |url=http://turning-point.info/YearWithoutaSummer.html |title=夏のない年 from turning-point.info] |website= |access-date=2019-01-21 |archive-url=https://web.archive.org/web/20190911155915/http://turning-point.info/YearWithoutaSummer.html |archive-date=2019-09-11 |url-status=dead }}</ref>
[[దస్త్రం:Greenland_sulfate.png|thumb|గ్రీన్‌ల్యాండు మంచులో సల్ఫేటు పరిమాణం. 1810 కి ముందు విస్ఫోటన మేదో జరిగింది.<ref>{{cite journal|last=Dai|first=Jihong|last2=Mosley-Thompson|first2=Ellen|last3=Thompson|first3=Lonnie G.|year=1991|title=Ice core evidence for an explosive tropical volcanic eruption six years preceding Tambora|journal=Journal of Geophysical Research: Atmospheres|volume=96|pages=17, 361–17, 366|doi=10.1029/91jd01634|bibcode=1991JGR....9617361D}}</ref> 1815 తరువాతి శిఖరానికి తంబోరా అగ్నిపర్వత పేలుడే కారణం.]]
1815 ఏప్రిల్ 5-15 మధ్య తంబోరా అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడం ఈ పరిస్థితికి కారణమని భావించారు.<ref>[https://web.archive.org/web/20060615181454/http://indodigest.com/indonesia-special-article-19.html Tambora, Indonesian Volcano (Tambora Volcano Part I): Tambora: The Year Without A Summer] Anthony Tully, Indodigest, archived on June 15, 2006 from [http://www.indodigest.com/indonesia-special-article-19.html the original]</ref><ref>[http://www.bellrock.org.uk/misc/misc_year.htm "The Year without a Summer"] Bellrock.org.uk</ref><ref>Sir Thomas Stammford Raffles: ''A History of Java''; Black, Parbury, and Allen for the Hon. East India Company 1817; reprinted in the Cambridge Library Collection, 2010.</ref>  వోల్కానిక్ ఎక్స్‌ప్లోజివిటీ ఇండెక్స్ (VEI) పై ఇది 7 గా నమోదైంది. 100 ఘన కిలోమీటర్ల పదార్థాన్ని ఈ విస్ఫోటనం ఎగజిమ్మింది. సా.శ 180 లో జరిగిన హటేపె విస్ఫోటనం తరువాత ఇదే అతిపెద్దది. ఇదే సమయంలో జరిగిన ఇతర విస్ఫోటనాలు (VEI 4 కంటే ఎక్కువ తీవ్రత కలిగినవి):