వై.యస్. రాజశేఖరరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
4 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 56:
 
==క్రైస్తవం==
వై.యస్. రాజశేఖరరెడ్డి చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా (సి.ఎస్.ఐ) అనే చర్చికి చెందిన [[ప్రొటెస్టెంటు]] క్రైస్తవుడు. ఈయన తాత [[బ్రిటీషు]] మిషనరీల ప్రభావంతో క్రైస్తవమతం పుచ్చుకున్నాడని<ref>{{Cite web |url=http://news.rediff.com/special/2009/sep/07/dr-ysr-was-a-very-devoted-christian.htm |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2009-09-18 |archive-url=https://web.archive.org/web/20090925035348/http://news.rediff.com/special/2009/sep/07/dr-ysr-was-a-very-devoted-christian.htm |archive-date=2009-09-25 |url-status=dead }}</ref><ref>{{Cite web |url=http://specials.rediff.com/election/2004/may/12sld3.htm |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2009-09-18 |archive-url=https://web.archive.org/web/20090908223422/http://specials.rediff.com/election/2004/may/12sld3.htm |archive-date=2009-09-08 |url-status=dead }}</ref>, తండ్రి రాజారెడ్డి మిలటరీలో పనిచేస్తూ [[బర్మా]]లో ఉండగా, అక్కడ క్రైస్తవం పుచ్చుకున్నాడని రెండు వేర్వేరు కథనాలు ఉన్నాయి. ఈయన కుటుంబం [[పులివెందల]]లోని సి.ఎస్.ఐ చర్చికి హాజరౌతుంది. రాజశేఖరరెడ్డి తొలిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2004లోనూ, మరలా 2009లోనూ కుటుంబసమేతంగా [[బెత్లహాము]]యాత్రకు వెళ్ళివచ్చాడు.<ref>{{Cite web |url=http://election.rediff.com/report/2009/may/25/loksabapoll-ysr-to-visit-bethlehem.htm |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2009-09-18 |archive-url=https://web.archive.org/web/20110715165535/http://election.rediff.com/report/2009/may/25/loksabapoll-ysr-to-visit-bethlehem.htm |archive-date=2011-07-15 |url-status=dead }}</ref> క్రైస్తవులైనా పారంపరికంగా వచ్చిన [[హిందూ]] సంప్రదాయాలని వీడలేదు. రాజశేఖరరెడ్డి [[తిరుమల]]ను అనేకమార్లు సందర్శించి [[వెంకటేశ్వరస్వామి]] దర్శనం చేసుకొని [[పూజలు]] చేశాడు.<ref>http://www.hindu.com/2005/05/06/stories/2005050612790300.htm</ref><ref>http://www.hindu.com/2009/02/04/stories/2009020450910200.htm</ref><ref>http://www.hindu.com/2009/09/05/stories/2009090559220400.htm</ref> అయితే రాష్ట్రంలో క్రైస్తవ ప్రభావం పెంచడానికి, మతమార్పిళ్ళను ప్రోత్సహించడానికి తోడ్పడ్డాడని కొంతమంది ఈయన్ను విమర్శించారు.<ref>{{Cite web |url=http://www.haindavakeralam.com/HkPage.aspx?PAGEID=9124&SKIN=B |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2009-09-18 |archive-url=https://web.archive.org/web/20100103200705/http://haindavakeralam.com/hkpage.aspx?PageID=9124&SKIN=B |archive-date=2010-01-03 |url-status=dead }}</ref> ఈయన అల్లుడు [[అనిల్ కుమార్]] మత ప్రచారకుడు. బ్రాహ్మణుడైన అనిల్ కుమార్ రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మీలాను పెళ్ళి చేసుకున్న తర్వాత [[క్రైస్తవం]] స్వీకరించి మతప్రచారకుడయ్యాడు. ఈయన ప్రాభవం రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతే పెరగడంతో ఎన్నో విమర్శలకు ఊతమిచ్చినట్టైంది.
 
==హెలికాప్టర్ ప్రమాదంలో మృతి==
పంక్తి 107:
{{commonscat|Y. S. Rajasekhara Reddy}}
*[https://web.archive.org/web/20070927230427/http://www.kadapa.info/ysr.html వైఎస్ బయోడేటా]
*[https://web.archive.org/web/20090930200730/http://www.ysr.in/ వైఎస్సార్.ఇన్]
 
==వంశవృక్షం==