శ్రీ మదాంధ్ర మహాభారతం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎తెలుగులో ఆదికావ్యం: గ్రాంధికం ఇంకా మరియు అన్న పదాలు తీసేసి వాక్యాన్ని అర్ధవంతంగా మార్చాను.
ట్యాగు: 2017 source edit
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 164:
 
==కవిత్రయం రచనా శైలి==
వ్యాసభారతాన్ని తెలుగులోకి తెచ్చిన ఆదికవి నన్నయ్య యథామూలానువాదం చెయ్యలేదు. శ్లోకానికి పద్యము అన్న పద్ధతి పెట్టుకోలేదు. భారత బద్ధ నిరూపితార్థము తెలుగు వారికి అందించడమే నా లక్ష్యం అన్నాడు. దానికి తగినట్టు పద్దెమినిమిది పర్వాలకూ ప్రణాళిక రచించి తన స్వేచ్ఛానువాదాన్ని ప్రారంభించాడు. తిక్కన, ఎర్రనలు అదే మార్గంలో అదే లక్ష్యంతో దాన్ని పూర్తి చేసారు. అప్పటినుంచి ప్రాచీన తెలుగు కవులు అందరికీ అదే ఒరవడి అయ్యింది. స్వేచ్ఛానువాదాలే తప్ప యథామూలానువాదాలు అవతరించలేదు (శాస్త్ర గ్రంథాలు మాత్రం దీనికి మినహాయింపు). వర్ణనల్లోనేమి రసవద్ఘట్టాలలోనేమి అనువక్త ఈ తరహా స్వేచ్ఛను తీసుకున్నా సన్నివేశాలే ఆయా రచనల్లో కాంతిమంతాలుగా భాసించడం, పాఠకులు అందరికీ అవే ఎక్కువ నచ్చడం గమనించవలసిన అంశం. భారతంలో కొన్ని ఉపాఖ్యానాలు కావ్యాలుగా విరాజిల్లడం “ప్రబంధమండలి” అనిపించుకోవడం వెనక దాగి ఉన్న రహస్యం ఇదే.<ref>http://telugusahityavedika.wordpress.com/ {{Webarchive|url=https://web.archive.org/web/20090201220452/http://telugusahityavedika.wordpress.com/ |date=2009-02-01 }} లో ఆచార్య బేతవోలు రామబ్రహ్మం రచన - "అనువాదాలు అరసున్నాలేనా" (రచయిత అనుమతి తీసుకొనలేదు. కాని తెలియబరచడమైనది. అభ్యంతరం ఉండదనే అభిప్రాయంతో...</ref>
</ref>
 
కవిత్రయం తెలుగువారికి ప్రసాదించిన ఆంధ్రమహాభారతం వ్యాసుని సంస్కృతమూలానికి అనువాదం కాదు. అనుసృజనం. పునసృష్టి .<ref name="ttdpub"/>. నన్నయ చూపిన మార్గంలోనే ఇతర కవులూ కథనంలోను, కథలోను మూలానికి భంగం కలుగకుండా, క్రొత్త అందాలు సంతరించి దానిని ఒక మహాకావ్యంగా తీర్చిదిద్దారు. ఈ పునస్సృష్టి విశిష్టతను అనేక సాహితీకారులు పరిశోధించారు. అందుకు నిరూపణగా చెప్పబడిన కొన్ని అంశాలు -
Line 227 ⟶ 226:
 
==బయటి లింకులు==
* [https://web.archive.org/web/20191008054953/http://andhramahabharatam.blogspot.com/ ఆంధ్రమహాభారతం ప్రాజెక్టు]
;అంతర్జాలంలో లభించే ఆంధ్ర మహాభారతానికి సంబంధించిన రచనలు
* [http://www.archive.org/details/sriandhramahabar023368mbp శ్రీ ఆంధ్ర మహాభారతము - అరణ్య పర్వము] పాటిబండ్ల మాధవ శర్మ సంపాదత్వంలో - ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ ప్రచురణ