కావలి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 8:
#విష్ణాలయము అనబడే లక్ష్మీకాంత స్వామి ఆలయం, అందులోనే అతి పురాతన దక్షిణాభిముఖ ఆంజనేయ ఆలయము ఉన్నాయి.
#శ్రీ వీరాంజనేయస్వామివారి ఆలయం:- కావలి పట్టణ పరిధిలోని మద్దూరుపాడులో ఉన్న ఈ ఆలయంలో హనుమజ్జయంతి మహోత్సవాలు, 2014,మే-21 నుండి 25 వరకు నిర్వహించెదరు. [1]
 
పట్టణ స్వరూపం:
 
 
1950 ప్రాంతంలో జరిగిన రిసర్వేలో కావలి రెవిన్యూ గ్రామాన్ని (పట్టణాన్ని) రెండు బిట్ లుగా విభజించారు. కావలికి ఉత్తరాన ఉన్న సర్వాయపాళెం గ్రామ పరిధిలోని కొన్ని ప్రాంతాలనుండి, తుమ్మల పెంట రోడ్ వరకు ఉన్న భాగాన్ని బిట్-1 గా, తుమ్మలపెంట రోడ్ నుండి దక్షిణంవైపు ఉన్న ప్రదేశాలను అనగా కసాయి వీధి మొదులుకుని, మాల పాళెం, మాదిగ పాళెం, రామమూర్తి పేట, కచ్చేరిమిట్ట, వెంగళరావు నగర్, శాంతినగర్ వరకు బిట్-2 గా విభజించారు. ఆ రోజుల్లో ఈ రెండు బిట్ లకి వేరువేరుగా కరణం, మునసబు ఉండేవారు. ఇప్పుడు ఆ రెండు పదవులని కలిపి ముందు వి.ఏ.ఒ (village Administration Officer) గా తర్వాత వి.ఆర్.ఓ (విలేజ్ రెవిన్యూ ఆఫీసర్) గా చేసిన తరువాత ఈ రెండు బిట్లకి వేరువేరు వి.ఆర్.ఒ.లు ఉన్నారు. సుమారుగా 2012 ప్రాంతంలో కావలి రెవిన్యూ గ్రామాన్ని నాలుగు బిట్ లుగా తిరిగి విభజించారు. ప్రస్తుతం నలుగురు వి.ఆర్.ఓలు రెవిన్యూ అధికారులుగా పనిచేస్తున్నారు.
Line 14 ⟶ 17:
 
== పేరు వెనుక చరిత్ర ==
#పూర్వం విజయనగర రాజుల పాలనలో కావలి గ్రామం, రక్షకభటులకు నిలయంగా ఉండేది. వీరి కావలిగాచినకావలి గాచిన ప్రదేశం కావడం వలననే కాలక్రమేణా "కావలి"గా వాడుకలోనికి వచ్చింది. విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన హరిహరరాయలు, మహమ్మదీయుల నుండి ఉదయగిరి దుర్గాన్ని వశంచేసుకొన్నాడు. అప్పట్లో శత్రువుల నుండి రక్షణ కోసం, నాలుగు బాటలు కలిసే కూడళ్ళలో రక్షక భటులను కాపలాగా ఉంచారు. అలా ఉంచిన ఈ ప్రాంతానికి "కావలి" పేరు స్థిరపడిపోయింది.
#మరోకోణంలో, పూర్వం రహదారిమార్గాలు లేక కావలి తీరప్రాంతం గుండా రాకపోకలు ఎక్కువగా సాగేవి. సముద్రతీరంలో దిగుమతి అయ్యే సరుకులను, డొంకదారుల గుండా, ఇతర ప్రాంతాలకు తరలించేవారు. అయితే అప్పట్లో దొంగల బెడద ఎక్కువగా ఉండటంతో వ్యాపారులు భీతిల్లేవారు. అందువలన, తమతమ సరకుల భద్రతకోసం, సాయుధులైన కాపలాదారులను నియమించేవారు. ఆలా కావలిలో కాపలాదారులు నివాసం ఏర్పాటుచేసుకోవడంతో, ఈ ప్రాంతాన్ని "కావలి" అని పిలిచేవారని ప్రతీతి. అటు వ్యాపారులకు, ఇతు ప్రజలకు తోడుగా కావలివారు ఉంటూ రక్షకభటులు సేవలందించేవారు. కాలక్రమేణా కాపలాదారులు అవసరం లేకపోయినా, వారిపేరు మీద ఏర్పడిన "కావలి", నేడు వ్యాపార కూడఈఇగా విరజిల్లుతున్నది. [2]
 
"https://te.wikipedia.org/wiki/కావలి" నుండి వెలికితీశారు